- Home
- Entertainment
- కండలు తిరిగిన దేహంతో.. కిర్రాక్ ఫిట్‌నెస్‌తో కేక పెట్టిస్తున్న నటి ప్రగతి.. ఆ డాన్స్ ఏంటీ అమ్మడు?
కండలు తిరిగిన దేహంతో.. కిర్రాక్ ఫిట్‌నెస్‌తో కేక పెట్టిస్తున్న నటి ప్రగతి.. ఆ డాన్స్ ఏంటీ అమ్మడు?
నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతగా పాపులర్ అయ్యిందో, అంతకుమించిన పాపులారిటీ సోషల్ మీడియా ద్వారా తెచ్చుకుంటోంది. ముఖ్యంగా హాట్ జిమ్ వీడియోలు, కిర్రాక్‌పుట్టించే డాన్స్ వీడియోలు పంచుకుంటూ నెటిజన్లని ఫిదా చేస్తుంది. తాజాగా పంచుకున్న ప్రగతి ఫోటోలు వైరల్ అవుతుంది. కండలు తిరిగిన దేహంతో వాహ్ అనిపిస్తుంది ప్రగతి.
1 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
19
)
ప్రగతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నటిగా ఎప్పుడో మంచి మార్కులేసుకున్నారు. హీరోహీరోయిన్లకి తల్లి పాత్రల్లో, ఇతర కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. `ఎఫ్2`లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. వెంకటేష్‌కి దీటుగా యాక్ట్ చేసి కడుపుబ్బ నవ్వించింది.

29
మరోవైపు సోషల్ మీడియాలో తాను జిమ్‌లో చేసే ఎక్సర్‌సైజ్ వీడియోలు పంచుకుంటూ ఫిదా చేస్తుంది.

39
ఫిట్ నెస్ విషయంలో ప్రగతి కుర్ర హీరోయిన్లని మించిపోతుందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే హీరోలకు పోటీనిస్తుంది.

49
తాజాగా కండలు తిరిగిన దేహంతో కూడిన ఫోటోలను పంచుకుంది ప్రగతి. సక్సెస్ ఉన్నట్టుంది రాదు, అందుకోసం రెగ్యూలర్‌గా కష్టపడాలని చెప్పింది.

59
మరోవైపు ఓ తమిళ పాటకి డాన్స్ చేస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె హాట్ హాట్ స్టెప్పులేసింది. ఇది తన డ్రీమ్ అని చెప్పింది. ఫస్ట్ టైమ్ ఇలా చేస్తున్నట్టు పేర్కొంది.

69
ప్రగతి చేసిన డాన్స్ స్టెప్పులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.

79
ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై అభిమానులు స్పందించి ప్రశంసలు కురిపిస్తున్నారు. డైనమిక్ లేడీ అంటున్నారు.

89
అదే సమయంలో ప్రగతి షేప్‌పై కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో బాగా నటిస్తావ్ కానీ, నీ షేప్ మాత్రం సో హాట్ అంటున్నారు.

99
నెటిజన్ల కామెంట్లకి తగ్గట్టే ప్రగతి ఫోటోలు, వీడియోలు కూడా ఉండటం విశేషం.