MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అదిరిపోయే శారీలో నిధి అగర్వాల్ అందాల వడ్డింపు.. చూపులతోనే మత్తెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!

అదిరిపోయే శారీలో నిధి అగర్వాల్ అందాల వడ్డింపు.. చూపులతోనే మత్తెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్!

తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ (Niddhi Agerwal) ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియలోనూ వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ బ్యూటీ, తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తూ.. మరింత గ్లామరస్ గా పెర్ఫామ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఏదోక సినిమాతో బిజీగా ఉండే నిధి అగర్వాల్.. ప్రస్తుతం తెలుగులోనే భారీ చిత్రాల్లో నటిస్తూ కేరీర్ లో స్పీడ్ పెంచుతోంది. చివరిగా ‘హీరో’ చిత్రంతో యంగ్ హీరో అశోక్ గల్లా సరసన నటించి  ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పాజిటివ్  టాక్ నే దక్కించుకోవడంతో నిధికి కూడా కొంత ప్లస్ అయ్యింది.

37

ప్రస్తుతం పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ  దశలోనే ఉంది. పవన్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.

47

గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆకట్టుకున్న నిధి అగర్వాల్.. ఆ చిత్రం బ్లాక్ బాస్టర్ కావడంతో తర్వాతి నుంచి భారీ ఆఫర్లను అందుకుంటోంది. గ్లామర్ పరంగా, నటన పరంగా ఇప్పటికే ఒకే అనిపించుకున్న ఈ బ్యూటీ.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు బ్యూటీ ఫుల్ బిజీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 

57

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ నిధి అగర్వాల్  బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ విందుతోనే మతిపోగొడుతోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  తాజాగా నిధి పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

67

లేటేస్ట్ ఫొటోల్లో నిధి అదిరిపోయే శారీలో.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మతిపోలాయేలా ఫొటోషూట్ చేసింది. మొట్లపై కవ్వించే పోజులతో మతిపోగొట్టింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ ను చూపిస్తూ పిచ్చెక్కించింది. మత్తు చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది.

77

నెట్టింట ఇప్పటికే గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ మరింతగా ఆకట్టుకుంటోంది. అలాగే నిధి అందాలను పొగుడుతూ ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తుతున్నారు. తాజాగా నిధి అగర్వాల్ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved