MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘డీజే టిల్లు’ భామ చీరకట్టు అందాలు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో యంగ్ బ్యూటీ గ్లామర్ విందు!

‘డీజే టిల్లు’ భామ చీరకట్టు అందాలు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో యంగ్ బ్యూటీ గ్లామర్ విందు!

యంగ్ హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty) ప్రస్తుతం ‘బెదురులంక 2012’చిత్రంలో అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గ్లామర్ విందు చేస్తూ ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 16 2023, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కుర్ర హీరోయిన్ నేహా శెట్టి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను మైమరిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేహా చివరిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ‘డీజే టిల్లు’తో మంచి ఫేమ్ దక్కించుకుంది. సినిమా హిట్ కావడంతో నేహాకూ యూత్ లో మంచి ఫాలోయింగ్ పెరిగింది. మరోవైపు సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ నూ కనబరిచి ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
 

36

అలాగే గ్లామర్ ట్రీట్ తోనూ వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫోకస్ పెట్టిందీ బ్యూటీ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.

46

సంక్రాంతి పండుగ సందర్భంగా నేహా శెట్టి చీరకట్టులో దర్శనమిచ్చింది. క్రీమ్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలను ఆరబోసింది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో కుర్ర గుండెల్ని పేల్చేసింది. ఈ ఫొటోలను పంచుకుంటూ తన ఫ్యాన్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది.
 

56

లేటెస్ట్ ఫొటోలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. పిక్స్ ను లైక్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

66

ఇక నేహా శెట్టి తన తదుపరి చిత్రం ‘బెదురులంక2012’తో అలరించనుంది. ఈసారి ‘ఆర్ ఎక్స్ 100’ హీరో కార్తీకేయ సరసన ఆడిపాడుతోంది. విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Recommended image2
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved