నయనతార‌ లగ్జరియస్‌ లైఫ్‌.. చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!

First Published Jul 6, 2020, 1:00 PM IST

సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరోయిన్‌ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు నయనతార. ప్రస్తుతం ఎక్కువగా పర్పామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ను వివాహం  చేసుకునేందుకు రెడీ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది.