MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒంటికన్నుతో ఓరగా చూస్తూ మతిచెడగొడుతున్న నందిత శ్వేతా.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న ‘ఢీ’భామ!

ఒంటికన్నుతో ఓరగా చూస్తూ మతిచెడగొడుతున్న నందిత శ్వేతా.. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్న ‘ఢీ’భామ!

యంగ్ హీరోయిన్ నందిత శ్వేతా (Nandita Swetha) తాజా ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఢీ’భామ మైండ్ బ్లోయింగ్ పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 28 2023, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన కన్నడ నటి  నందిత శ్వేతా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. సినిమాలు, టీవీ షోలతో ఆడియెన్స్ ను అలరించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

26

నందిత శ్వేతా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తుంటారు. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ క్రేజీ ఫొటోషూట్లు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

36

ఈ సందర్భంగా నందితా తాజాగా కొన్ని స్టన్నింగ్ పిక్స్ ను ఫ్యాన్స్ తో పంచుకుంది. ఫుల్ స్లీవ్ గల టైట్ బ్లౌజ్ లో టాప్ అందాలను విందు చేసింది. ఫ్లోర్ పై పడుకొని మత్తు  పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టేసింది. యంగ్ బ్యూటీ స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. 
 

46

మరోవైపు తన గ్లామర్ తోనూ కట్టిపడేసింది. ఒంటికన్నుతో ఓరగాచూస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. చిలిపి పోజులతో అట్రాక్ట్ చేస్తూ నెట్టింట రచ్చచేస్తోంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. 

56

ఇలా ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా పోస్టులు పెడుతూనే ఉంది. గ్లామర్ విందు చేయడంతో పాటు... జిమ్ లో వర్కౌట్ సెషన్ పిక్స్ నూ పంచుకుంటూ ఆరోగ్య సూత్రాలను నెర్పిస్తోంది. ఫిట్ నెస్ కు స్ఫూర్తిదాయకంగా మారుతోంది. 
 

66

కేరీర్ విషయానికొస్తే.. నందితా తెలుగులో ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2, కల్కి’’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా ‘జెట్టీ’చిత్రంలో నటించింది.  మరోవైపు బుల్లితెరపై ‘డీ14’లో జడ్జీగానూ అలరించింది.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image3
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved