MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ విప్పేసి నడుముకు టైట్ గా ముడేసి.. నేపాల్ లో రచ్చ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

షర్ట్ విప్పేసి నడుముకు టైట్ గా ముడేసి.. నేపాల్ లో రచ్చ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh) నెట్టింట నయా లుక్స్ తో అదరగొడుతోంది. మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్న సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో నభా కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 21 2023, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) వరుస చిత్రాలతోతెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కన్నడ చిత్రాలతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇక్కడే సెటిల్ అయ్యింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తెలుగు సినిమాలే నమ్ముకున్న నభా నటేశ్ కొద్ది రోజులుగా సక్సెస్ లను అందుకోలేకపోతోంది. దాదాపు రెండేండ్ల కింద వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో మంచి సక్సెస్ ను అందుకుంది. తెలంగాణ అమ్మాయిగా తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’తోనూ ఆకట్టుకుంది. 
 

36

తన అందంతో, నటనతో మెస్మరైజ్ చేస్తున్నా భారీ హిట్ ను మాత్రం అందుకోలేకపోతోంది. ఇటీవల నభాకు ఆఫర్లు అందుతున్నట్టు తెలుస్తోంది. తర్వలో అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ సందర్భంగా యంగ్ బ్యూటీ సైతం నెట్టింట సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నానా రచ్చ చేస్తోంది. 
 

46

నభా నటేశ్ పంచుకుంటున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.  అదిరిపోయే అవుట్ పిట్లలో నభా స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లపై గ్లామర్ ధాటి చేస్తోంది.  గ్లామర్ షోలో ఎప్పుడు హద్దులు దాటేసిన ఇస్మార్ట్ బ్యూటీ వరుసగా తన అప్డేట్స్ ను అందిస్తూనే వస్తోంది. 

56

ప్రస్తుతం నభా నటేశ్ నేపాల్ ఉన్నట్టు తెలుస్తోంది.వేకేషన్ కోసం తన స్నేహితులతో కలిసి అక్కడి వెళ్లింది. ఈ సందర్భంగా నేచర్ అందాలను ఆస్వాదించింది. ఈరోజు ఉదయమే మముత్ లోని ‘సూర్యోదయా’న్ని చూసింది. ఇందుకు వారు కొండపైకి ఎక్కే క్రమంలో ఫొటోలకు ఫోజులిచ్చింది.  ఆ పిక్స్ నే అభిమానులతోనూ పంచుకుంది. 
 

66

బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్స్ ధరించిన నభా బిగుతైన అందాలను ప్రదర్శించింది. షర్ట్ విప్పేసి నడుముకు ముడేసి గ్లామర్ విందు చేసింది. టాప్ గ్లామర్ తో మతిపోగొట్టింది. నభా లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image2
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image3
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved