MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mrunal Thakur : విజయ్ దేవరకొండ ఎలాంటోడు.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Mrunal Thakur : విజయ్ దేవరకొండ ఎలాంటోడు.. మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తాజాగా విజయ్ దేవరకొండపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రౌడీ స్టార్ ఎలాంటోడు అనే దానిపై తాజాగా స్పందించింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 01 2024, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరాఠి ముద్దుగుమ్మ, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ లో మరింత గుర్తింపు దక్కించుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ (Family  Star)  చిత్రంతో అలరించబోతోంది. 

36

‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  సరసన నటించింది. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

46

ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ ఆయా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది.

56

విజయ్ దేవరకొండ ‘రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్’ రెండూ కాదని తేల్చేసింది. విజయ్ సెట్స్ లో కాలా కామ్ గా, కూల్ గా ఉంటారని తెలిపింది. తన సీన్స్ ను చాలా డిసిప్లయిన్ గా చేస్తుంటారని చెప్పింది.

66

చాలా కామ్ గా, రియాలిటీగా, జెన్యూన్ గా ఉంటారని తెలిసింది. విజయ్ దేవరకొండ ఎలాంటి వారో చెప్పాలంటే ‘రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్’ కు మించిన వ్యక్తి అని తెలిపింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Recommended image2
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image3
Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved