MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మినీ డ్రెస్ లో మౌనీ రాయ్ అందాలు.. నడుంపై చేతులేసి మత్తెక్కించే ఫోజులతో రచ్చ..

మినీ డ్రెస్ లో మౌనీ రాయ్ అందాలు.. నడుంపై చేతులేసి మత్తెక్కించే ఫోజులతో రచ్చ..

‘నాగిని’ ఫేమ్ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 08 2023, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy) ‘నాగిని’ టెలివిజన్ సీరియల్ తో  పాపులర్ అయిన విషయం తెలిసిందే. అలాగే హిందీలోని పలు సీరియల్స్ లో నటించి ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2004 నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. లీడ్ రోల్ లో పెద్దగా నటించకపోయినా.. స్పెషల్ అపియరెన్స్ తో మాత్రం వెండితెరపై ఆకట్టుకుంది. సౌత్ ఫిల్మ్ KGF Chapter 1హిందీ వెర్షన్ లో మౌనీ రాయ్ ఐటెం సాంగ్ తో నటించి అదరగొట్టింది. 

36

గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ ప్రాజెక్ట్  ‘బ్రహ్మస్త్ర’ పార్ట్ 1లో కీలక పాత్ర పోషించింది. నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతర్వాత మరే ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. నెక్ట్స్ సినిమాలపై పెద్దగా అప్డేట్స్ అయితే లేవు.

46

కానీ మౌనీ రాయ్ వెండితెరపై కంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్  అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. ఈక్రమంలోనే అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ మైమరిపిస్తోంది. 
 

56

తాజాగా మౌనీరాయ్ బ్లాక్ మినీ డ్రెస్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. పొట్టి డ్రెస్ లో థైస్ అందాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. ఖతర్నాక్ ఫోజులిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. నాగిని భామ స్టిల్స్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. 

66

గతేడాది వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో మౌనీరాయ్ పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ భర్తతో కలిసి టూర్లు, వేకెషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. నేచర్ కు బాగా దగ్గరగా ఉంటోంది. ఆ మధ్యలో అనార్యోగ సమస్య బారిన పడి కోలుకుంది. మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస పోస్టులతో సందడి చేస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image2
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image3
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved