MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ హీరోలతో ప్రేమలో పడకపోవడానికి కారణం ఉంది.. పెళ్లి గురించి నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోలతో ప్రేమలో పడకపోవడానికి కారణం ఉంది.. పెళ్లి గురించి నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు

హీరోయిన్లు హీరోల ప్రేమలో పడడం పెళ్లి వరకు వెళ్లడం ఇప్పుడే కాదు అపట్లోనూ జరిగేవి. స్టార్ హీరోలు చాలా మంది హీరోయిన్లని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన హీరోయిన్లలో నటి మీనా ఒకరు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 01 2025, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Meena

Meena

హీరోయిన్లు హీరోల ప్రేమలో పడడం పెళ్లి వరకు వెళ్లడం ఇప్పుడే కాదు అపట్లోనూ జరిగేవి. స్టార్ హీరోలు చాలా మంది హీరోయిన్లని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన హీరోయిన్లలో నటి మీనా ఒకరు. మీనా తెలుగులో వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో నటించింది. ఆమె ఎక్కువగా స్క్రీన్ షేర్ చేసుకుంది మాత్రం వెంకటేష్ తోనే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

చంటి, సుందరకాండ, సూర్యవంశం, అబ్బాయిగారు, దృశ్యం , దృశ్యం 2 ఇలా వీళ్ళిద్దరూ అనేక చిత్రాల్లో నటించారు. మీనా 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. విద్యాసాగర్ అనే వ్యక్తితో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె సంతానం. 2022లో విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. 

35

మీనా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ పెళ్లి విషయాల గురించి మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో చాలా ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కలసి నటించిన హీరోలు హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. మీరు ఏ హీరోని ప్రేమించలేదా అని యాంకర్ మీనాని ప్రశ్నించారు. దీనికి మీనా సమాధానం ఇచ్చింది. చాలా చిన్న ఏజ్ లో నేను హీరోయిన్ అయిపోయాను. చంటి మూవీ చేసే సమయానికి నా వయసు 15 ఏళ్ళు. చిన్న ఏజ్ లోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశాను. 

45
Meena

Meena

అంత చిన్న వయసులో నాకు ప్రేమ, పెళ్లి విషయాల గురించి అసలు మెచ్యూరిటీ లేదు. పైగా నేను నటించిన హీరోలంతా నాకన్నా ఏజ్ లో చాలా పెద్దవారు. కొంతమందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అలాంటప్పుడు ప్రేమకి ఆస్కారం లేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వీళ్లంతా చాలా ప్రొఫెషనల్ గా ఉండేవారు. నేను కూడా చాలా సైలెంట్.. ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం కాదు. 

Also Read : బన్నీ కంటే ముందే థియేటర్ రచ్చలో అరెస్టైన అల్లు అరవింద్, చిరుని తిట్టిన వ్యక్తిని ఉతికేసి..మ్యాటర్ సీఎం దాకా

55

బాలకృష్ణ ఒక్కరే గలగలా మాట్లాడుతూనే ఉండేవారు. మోహన్ బాబు అయితే ఆయన సరదాగా మాట్లాడినా బెదిరిస్తునట్లు ఉండేది అని మీనా నవ్వుతూ చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి వచ్చిన మీనా ఆ తర్వాత టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయింది. సీతా రామయ్య గారి మనవరాలు చిత్రం మీనాకి నటిగా తెలుగులో తొలిసారి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. 

Also Read : రాంచరణ్, బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ మొత్తం అంజలి, శ్రద్దా శ్రీనాథ్ పైనే.. వందల కోట్ల బిజినెస్ కి వాళ్లే కీలకం

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే?
Recommended image2
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
Recommended image3
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved