విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: మనసుపారేసుకున్న సీనియర్ హీరోయిన్

First Published 18, Aug 2020, 10:49 AM

పర్ఫెక్ట్ హీరో ఎలా ఉండాలో దానికి విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ఉదాహరణ అని, అతడు చూడడానికి ఇటాలియన్ మోడల్ లాగా ఉంటాడని, మాసిన గడ్డం తో షర్ట్ లెస్ ఫోటో చూస్తూ... హీరో అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె కామెంట్ చేసారు.

సీనియర్ నటి కస్తూరి తెలియని తెలుగు ప్రేక్షకుడుండడు. ఆవిడ తెరపై చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి లేదు. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ కూతురి పాత్రలో మెప్పించిన కస్తూరి ఆ తరువాత అన్నమయ్య చిత్రంతో తెలుగునాట చెరగని ముద్ర వేసింది.

ఇక ఈ అందాలతార, నిన్న అలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చింది. తన అనేక అనుభవాలను పంచుకున్న ఈ నటి... విజయ్ దేవరకొండ అంటే తనకు క్రష్ అని, అతడి లుక్స్ కి తాను ఫిదా అని చెప్పుకొచ్చింది.

ఏ హీరోకయినా తల్లి పాత్రలో కనిపిస్తారా అంటే... హీరో డబల్ ఆక్షన్ అయి, తండ్రికి భార్యగా, కొడుక్కి తల్లిగా కనిపించడానికి తాను సిద్ధమని, విజయ్ దేవరకొండతో ఎవరైనా సినిమా ప్లాన్ చేస్తే తాను చేయడానికి ఎల్లప్పుడూ రెడీ అని చెప్పుకొచ్చింది.

స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షర్ట్ లెస్ విజయ్ దేవరకొండ ఫోటోని చూస్తూ.... విజయ్ దేవరకొండ అంటే తనకు అమితమైన ఇష్టం అని చెప్పుకొచ్చింది. అతడు చాలా హాట్ అని,ఇంగ్లీష్ లో "హాట్ యాజ్ హెల్" అని చెప్పుకొచ్చింది.

స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షర్ట్ లెస్ విజయ్ దేవరకొండ ఫోటోని చూస్తూ.... విజయ్ దేవరకొండ అంటే తనకు అమితమైన ఇష్టం అని చెప్పుకొచ్చింది. అతడు చాలా హాట్ అని,ఇంగ్లీష్ లో "హాట్ యాజ్ హెల్" అని చెప్పుకొచ్చింది.

పర్ఫెక్ట్ హీరో ఎలా ఉండాలో దానికి విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ఉదాహరణ అని, అతడు చూడడానికి ఇటాలియన్ మోడల్ లాగా ఉంటాడని, మాసిన గడ్డం తో షర్ట్ లెస్ ఫోటో చూస్తూ... హీరో అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె కామెంట్ చేసారు.

పర్ఫెక్ట్ హీరో ఎలా ఉండాలో దానికి విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ఉదాహరణ అని, అతడు చూడడానికి ఇటాలియన్ మోడల్ లాగా ఉంటాడని, మాసిన గడ్డం తో షర్ట్ లెస్ ఫోటో చూస్తూ... హీరో అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె కామెంట్ చేసారు.

ఇక వచ్చే జన్మలో మగవాడిగా గనుక జన్మించాలనుకుంటే.... తారక్ డాన్స్, ప్రభాస్ మజిల్స్, అల్లు అర్జున్ స్వాగ్, విజయ్ దేవరకొండ లుక్స్ ను కలగలిపిన మనిషిగా పుట్టాలని అనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చింది కస్తూరి.

మాటల సందర్భంగా క్రికెట్ గురించి మాట్లాడుతూ.. తాను ధోనికి వీరాభిమానినని, డేట్ కి గనుక ధోనితో ఒకరోజు ఔటింగ్ కి వెళ్లే ఛాన్స్ వస్తే ధోని కుటుంబ సభ్యులతో సహా తన పిల్లలలను తీసుకొని వెళ్తానని చెప్పుకొచ్చింది. ధోనితో తనకు ఉన్న పరిచయాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు అందాలనాటి కస్తూరి.

loader