మా ఆయనకు తెలియకుండా డబ్బులిచ్చా..పూరీ జగన్నాథ్‌ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన నటి హేమ

First Published May 13, 2021, 2:26 PM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనకు తమ్ముడు లాంటి వాడని, ఆయన ప్రేమించింది ఒక్కరినే అని, పెళ్లి చేసుకుంది ఒక్కరినే అని, ఆయన లైఫ్‌ మరో అమ్మాయి లేదని స్పష్టంచేసింది నటి హేమ. తాజాగా ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది.