బికినీలో యోగా.. బ్రాలెస్‌ ఫోజులు.. రెచ్చిపోతున్న ఈషా

First Published 8, Jul 2020, 1:03 PM

రామ్‌ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఈషా గుప్తా. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోని పోస్ట్‌లు అన్ని తీసేసిన ఈ బ్యూటీ వరుసగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

హిందీలో రాజ్‌ 3, రుస్తాం, టోటల్ థమాల్ లాంటి చిత్రాల్లో గ్లామరస్‌ రోల్స్‌లో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. రామ్ చరణ్‌ సరసన వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయటంతో పాటు పలు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తోంది.

బాలీవుడ్‌లో అవకాశాల కోసం ముద్దు గుమ్మలు న్యూడ్ ఫోటో షూట్‌లు చేయటం కామన్‌. అయితే ఈషా మాత్రం అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. ముఖ్యంగా ఈషా టాప్‌ లెస్‌ ఫోటో షూట్‌ ఫోటోలు సోషల్ మీడియాను షేక్‌ చేశాయి.

న్యూడ్‌ ఫోజులతో అవకాశాలు అందుకోవాలనుకున్న ఈషాకు తరుచూ విమర్శలు ఎదురయ్యాయి. తన హాట్‌ ఫోటోలు అవకాశాలు తెచ్చిపెడతాయని భావించిన ఈషాకు నిరాశే  ఎదురైంది.

సోషల్‌ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వినిపించినా ఈషా మాత్రం హాట్ ఫోటోలు షేర్ చేయటం మానలేదు.

బికినీ ఫోటోలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్‌లను షేర్ చేస్తూ సోషల్‌ మీడియాలో వేడి పుట్టిస్తోంది ఈషా.

తనదైన స్టైల్‌లో హాట్ యోగా ఫోజులతో అలరిస్తోంది. ఈ బ్యూటీ. బికినీలో యోగా చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

బ్లాక్‌ బికినీలో వంపులు తిరిగిన శరీరాన్ని చూపిస్తూ ఈషా గుప్తా పోస్ట్ చేసిన యోగా ఫోజ్‌ వైరల్‌ అయ్యింది. యోగాకు గ్లామర్ యాడ్ చేసి పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

loader