MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రెస్ లో ఈషా రెబ్బా కిల్లింగ్ పోజులు.. ఒంపుసొంపులతో కేకపెట్టిస్తున్న తెలుగు బ్యూటీ

బ్లాక్ డ్రెస్ లో ఈషా రెబ్బా కిల్లింగ్ పోజులు.. ఒంపుసొంపులతో కేకపెట్టిస్తున్న తెలుగు బ్యూటీ

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) సినిమాల పరంగా కాస్తా వెనకబడే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఊపూపుతోంది. తన గ్లామర్ మెరుపులతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 21 2023, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ అండ్ బ్యూటీఫుల్ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా  ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. కొన్నాళ్ల పాటు తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ను మాత్రం చూడలేకపోయింది.  దీంతో ఇతర ఇండస్ట్రీల్లో లక్ ను పరీక్షించుకుంటోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన ఈషా రెబ్బా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన  నటన, గ్లామర్ తో తెలుగు నటిగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ గా ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
 

36

బంధిపోటు, అమీ తుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు, సుబ్రహ్మణ్యపురం, రాగల 24 గంటల్లో.... వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ  సినిమాలేవీ ఈషా మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో టాలీవుడ్ లో ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి.  
 

46

దీంతో ఈషా తమిళ ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఖుషీ చేస్తోంది. మరోవైపు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

56

తాజాగా యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా బ్లాక్ మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. అన్ని యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ మతులు పోగొట్టింది. యంగ్ బ్యూటీ కిల్లింగ్ పోజులకు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. దీంతో ఆమె పంచుకున్న వీడియోను లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

66

ప్రస్తుతం తమిళం ఇండస్ట్రీలో ‘ఆయిరం జెన్మంగల్’ చిత్రంలో నటిస్తోంది. చివరిగా తమిళ చిత్రం ‘నితమ్ ఒరు వానం’ సినిమాలో స్పెషల్ అపియరెన్స్ తో అలరించింది. అటు వెబ్ సిరీస్ లలోనూ మెరిసింది. నిన్న ఈషా బర్త్ డే సందర్భంగా ‘మామా మశ్చీంద్ర’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved