MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పలుచటి డ్రెస్ లో రవితేజ బ్యూటీ అందాల ప్రదర్శన.. హీటెక్కించేలా దక్ష నాగర్కర్ ఫోజులు

పలుచటి డ్రెస్ లో రవితేజ బ్యూటీ అందాల ప్రదర్శన.. హీటెక్కించేలా దక్ష నాగర్కర్ ఫోజులు

యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. కిర్రాక్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ గ్లామర్ విందు చేస్తోంది. నెట్టింట మరింత క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 12 2023, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముంబైకి చెందిన యంగ్ బ్యూటీ దక్ష నాగర్కర్ (Daksha Nagarkar)  హైదరాబాద్ లోనే పెరిగింది. డాక్టర్ వృత్తిలోకి వెళ్లాల్సిన ఈ ముద్దుగుమ్మ తొలుత మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత నటిగా మారింది. 
 

26

మొదటి నుంచి దక్ష తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. దాదాపు  ఈ బ్యూటీ తొమ్మిదేళ్లకు పైగా టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ఎప్పటికైనా మంచి హిట్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. 

36

‘హుషారు’, ‘జాంబిరెడ్డి’, ‘రావణసుర’ వంటి చిత్రాలతో అలరించింది. ‘బంగార్రాజు’ చిత్రంలో స్పెషల్ డాన్స్ తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్ష చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవు. ప్రస్తుతం అవకాశాల వేటలోనే ఉంది.  ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. 

46

దక్ష నాగర్కర్ తను చేసిన సినిమాలకంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా క్రేజ్ దక్కించుకుందని చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ పెట్టే పోస్టులు ఆ రేంజ్ లో ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో నెక్ట్స్  లెవల్ అనిపిస్తుంటుంది. 
 

56

తాజాగా దక్ష పంచుకున్న పిక్స్ కూడా స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇటీవల ఓ హోటల్ కు వెళ్లిన దక్ష.. స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ ను అభిమానులతో ఇన్ స్టా వేదికన పంచుకుంది. కిర్రాక్ స్టిల్స్ తో, గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. 

66

లైట్ కలర్ ట్రెండీ స్ప్లిటెడ్ వేర్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బాడీకి అత్తుకుపోయే అవుట్ ఫిట్ లో అందాల ప్రదర్శన చేసింది. క్రిస్ క్రాస్ టాప్ కలిగి ఆ డ్రెస్ లో ఎద అందాలతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Recommended image2
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved