MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెరూన్ డ్రెస్ లో ‘కలర్ ఫొటో’ హీరోయిన్ మెరుపులు.. చాందిని చౌదరి క్యూట్ ఫోజులు

మెరూన్ డ్రెస్ లో ‘కలర్ ఫొటో’ హీరోయిన్ మెరుపులు.. చాందిని చౌదరి క్యూట్ ఫోజులు

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి ‘కలర్ ఫొటో’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2023, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు హీరోయిన్, యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి (Chandini Chowdary)  పదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. తొలుత చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ వచ్చింది. ‘కేటుగాడు’ అనే చిత్రంతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. అప్పటి నుంచి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. 
 

26

ఇక రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చిన ‘కలర్ ఫొటో’ చిత్రం ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును సాధించిన పెట్టింది. సుహాస్ సరసన నటించిన చాందిని తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కడం విశేషం. 
 

36

దీంతో చాందినికి వరుసగా తెలుగులో ఆఫర్లు దక్కాయి. తర్వాత ‘బొంభాట్’, ‘సూపర్ ఓవర్’, ‘సమ్మతమే’ వంటి చిత్రాలతో అలరించింది. కానీ పెద్దగా సక్సెస్ అందలేదు. అయినా కెరీర్ లో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 

46

ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాందిని ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా చాందిని బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. తను పంచుకున్న ఫొటోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 

56

లేటెస్ట్ ఫొటోషూట్ లో చాందిని మెరూన్ కలర్ చుడీదార్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ స్లీవ్ లెస్ అందాలతో అదరగొట్టింది. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేసింది. అలాగే క్యూట్ స్మైల్ తో కట్టిపడేసింది. 
 

66

ఇలా సోషల్ మీడియాలో నయా లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఈక్రమంలోనే దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చాందిని ‘గామీ’, ‘సభా నాయగన్’ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ పూర్తై విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ కి బిగ్ షాక్-సుమిత్రకు బ్లెడ్ క్యాన్సర్-త్వరలో చనిపోతుందా?
Recommended image3
Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved