MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎయిడ్స్ రోగం వచ్చి మంచి పని అయ్యింది, అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా తలుపు తట్టేవారు!

ఎయిడ్స్ రోగం వచ్చి మంచి పని అయ్యింది, అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా తలుపు తట్టేవారు!

టాలీవుడ్ లో సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు అన్నపూర్ణ. ఆమెను అందరూ అన్నపూర్ణమ్మ అంటారు. అమ్మ పాత్రలకు ఆమె అంతగా ఫేమస్. కాగా కెరీర్లో ఆమెకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కీలక ఆరోపణలు చేశారు.   

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 27 2024, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అమ్మ పాత్ర అంటే మొదట గుర్తొచ్చే పేరు అన్నపూర్ణ. సుదీర్ఘ కెరీర్లో వందల చిత్రాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేశారు. ఆమె అమ్మగా చేయని హీరో ఉండరు. తనకంటే వయసులో పెద్దవాళ్ళైన కృష్ణ, శోభన్ బాబు వంటి నటులకు కూడా ఆమె అమ్మగా చేయడం విశేషం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 
నాలుగు దశాబ్దాల కెరీర్లో ఆమె చిత్ర పరిశ్రమను వడపోశారు. రకరకాల మనుషులను చూశారు. కొన్నాళ్లుగా ఆమె పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె కీలక ఆరోపణలు చేశారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదని ఆమె కుండబద్దలు కొట్టారు. 

35

ఓ సందర్భంలో అన్నపూర్ణ మాట్లాడుతూ... తప్పు అనేది ఒకరివైపే ఉండదు. ఇద్దరి మధ్య ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ అన్ని రంగాల్లో ఉంటుంది. కుటుంబ పరువు, మర్యాద కోసం మహిళలు తెలివిగా తప్పించుకుంటున్నారు. అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ లైంగిక వేధింపులు తప్పవు.. అని అన్నారు. 
 

45

అలాగే తనకు ఎదురైన అనుభవాలు అన్నపూర్ణ వెల్లడించారు. అప్పట్లో అవకాశాలు ఇవ్వాలంటే వేధించేవాళ్ళు. ఆఫర్ ఇస్తే మాకేంటి అనేవారు. అందుకే నేను 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 25 ఏళ్లకు అమ్మ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాను. మదర్ రోల్స్ చేయడం మొదలెట్టాక లైంగిక వేధింపులు తగ్గాయి. 

 

55

షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళం. అర్థరాత్రి కూడా కక్కుర్తి గాళ్ళు మా రూమ్ తలుపులు కొట్టేవారు. ఎయిడ్స్ మహమ్మారి  వచ్చాక లైంగిక వేధింపులు తగ్గాయి. ఎవరికి ఎయిడ్స్ ఉందో అని భయపడి లైంగికంగా వేధించడం మానేశారు. ఎయిడ్స్ వచ్చి మంచి పని అయ్యింది. ఒక్కోసారి చెడు వలన కూడా మంచి జరుగుతుంది... అని అన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved