MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకట్టులో మెరిసిన ‘లైగర్’ బ్యూటీ.. నిషా కళ్లతో మత్తు వల విసురుతున్న అనన్య పాండే..

చీరకట్టులో మెరిసిన ‘లైగర్’ బ్యూటీ.. నిషా కళ్లతో మత్తు వల విసురుతున్న అనన్య పాండే..

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.  అయితే చాలా రోజుల తర్వాత చీరకట్టులో దర్శనమిచ్చి ఆకట్టుకుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 14 2023, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday)  చిన్న వయస్సులోనే స్టార్ క్రేజ్ ను సాధించుకుంది. యంగ్ స్టార్స్ సరసన నటిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ఇక తను నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘డ్రీమ్ గర్ల్ 2’ (Dream Girl2’ రేపు రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో అనన్య బిజీగా ఉంది. తనవంతుగా ప్రమోట్ చేస్తోంది. 
 

36

ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసింది. బ్యూటీఫుల్ శారీలో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో అనన్య మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

46

అయితే, ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్లు, బోల్డ్ ఫొటోషూట్లతో షాకిచ్చే ఈ ముద్దుగుమ్మ... ఇంత పద్ధతిగా మెరవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

56

ఇక చీరకట్టులో మెరిసిన అనన్య స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించి మంత్రముగ్ధులను చేసింది. మత్తు చూపులు, మనస్సును దోచుకునే ఫోజులతో మైమరిపించింది. మొత్తానికి బ్యూటీఫుల్ లుక్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

66

ఇక ‘లైగర్’తో అనన్య టాలీవుడ్ ఎంట్రీ ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. అక్కడ మాత్రం వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఆయుష్మాన్ ఖురాన్ తో ‘డ్రీమ్ గర్ల్’తో పాటు, ‘ఖో గయే హమ్ కహన్’, కంట్రోల్’ వంటి చిత్రాల్లో నటించింది. ఒక్కొక్కటి రిలీజ్ కానున్నాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Recommended image2
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు
Recommended image3
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved