MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సునీల్ మర్యాద రామన్నే కాదు కృష్ణయ్య కూడా తీశాడని తెలుసా ... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

సునీల్ మర్యాద రామన్నే కాదు కృష్ణయ్య కూడా తీశాడని తెలుసా ... ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

మర్యాద రామన్న సూపర్ హిట్. అయితే మర్యాద కృష్ణయ్య కూడా తీశాడు సునీల్. మరి ఆ సినిమా ఏమైంది. ఆసక్తికర సంగతులు చూద్దాం...  

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 25 2024, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sunil

Sunil

స్టార్ హీరోలతో సినిమాలు చేసే రాజమౌళి ఓ కమెడియన్ తో సినిమా ప్రకటించడం ఒక సంచలనం. మగధీర చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన నెక్స్ట్ మూవీ సునీల్ తో ప్రకటించాడు. 


 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Actor Sunil

Actor Sunil

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మర్యాద రామన్న ఓ హాలీవుడ్ చిత్రానికి రీమేక్. 1923 లో వచ్చిన ఔర్ హాస్పిటాలిటీ చిత్రమే మర్యాద రామన్న. ఆ చిత్రం రీమేక్ హక్కులు రాజమౌళి కొనాలి అనుకున్నారట. కానీ ఆ మూవీ నిర్మాతలు, దర్శకులు ఎవరూ లేరట. 

35
Actor Sunil

Actor Sunil

విషయం పక్కన పెడితే సునీల్ మర్యాద కృష్ణయ్య అనే చిత్రం కూడా చేశాడు. కానీ ఆ మూవీ విడుదల కాలేదు. దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ మూవీ స్టార్ట్ చేశాడు. కానీ అనుకోని కారణాల ఈ చిత్రం ఆగిపోయింది. హీరోగా అప్పట్లో సునీల్ ఫార్మ్ లో ఉన్నాడు. ఆయన హీరోగా మొదలైన చిత్రాల్లో ఇది ఆగిపోయింది. 

45
Sunil

Sunil

ఇక పూల రంగడు చిత్రంతో సునీల్ మంచి హిట్ కొట్టాడు. బాడీ తగ్గింది సిక్స్ ప్యాక్ చేశాడు. కానీ ఆయన మాస్ హీరో కావాలని ట్రై చేసి ఇబ్బంది పడ్డాడు. సునీల్ కామెడీ పక్కన పెట్టడంతో ఆడియన్స్ ఒప్పుకోలేదు. హీరోగా సునీల్ ఫెయిల్ అయ్యాడు. 

హీరోగా వరుస పరాజయాలతో సందిగ్ధం లో పడిన సునీల్ డిఫరెంట్ యాంగిల్ తీసుకున్నాడు. ఆయన విలన్ గా సక్సెస్ కావడం ఊహించని పరిణామం. పలు భాషల్లో చిత్రాలు చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు. 

55

హీరోగా వరుస పరాజయాలతో సందిగ్ధం లో పడిన సునీల్ డిఫరెంట్ యాంగిల్ తీసుకున్నాడు. ఆయన విలన్ గా సక్సెస్ కావడం ఊహించని పరిణామం. పలు భాషల్లో చిత్రాలు చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved