MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

Actor Sriram: ప్రముఖ నటుడు శ్రీరామ్ తన కెరీర్ లో ఎదురైన సినిమా కష్టాలని వివరించారు. నాగ చైతన్య, భూమిక లతో నటించినప్పుడు ఎదురైన సంఘటనలని భరించలేకపోయా అని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2026, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Naga Chaitanya
Image Credit : Asianet News

Naga Chaitanya

ప్రముఖ నటుడు, హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ లో కూడా మెప్పించాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, లై, దడ లాంటి చిత్రాల్లో శ్రీరామ్ కీలక పాత్రల్లో మెరిశారు. శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ఉండే కష్టాల గురించి మాట్లాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భూమికతో రోజాపూలు మూవీ
Image Credit : Social Media

భూమికతో రోజాపూలు మూవీ

నటుడిగా ఉన్నప్పుడు కొన్ని సినిమాలు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది. కొన్ని సినిమాలలో ఇష్టపడి ఎంతో కష్టపడ్డప్పటికీ ఫలితం ఉండదు. ఇలాంటి అనుభవాలన్నీ నాకు కెరీర్ బిగినింగ్ నుంచే ఎదురయ్యాయి. తాను హీరోగా నటించిన తొలి చిత్రం రోజాపూలు మూవీ కోసం ఎన్నో ఇబ్బందులు భరించానని శ్రీరామ్ అన్నారు.

Related Articles

Related image1
Tollywood First Half Report: సమంత, చిరు లేకపోతే పరిస్థితి దారుణం.. ఆ రెండూ ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్
Related image2
Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
35
షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక
Image Credit : Instagram

షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక

అసలు ఆ మూవీ రిలీజ్ అవుతుందే లేదో అనే టెన్షన్ ఉండేది. రోజూ సెట్ లో నిర్మాత, దర్శకుడు గొడవపడేవారు. చాలా చాలా కాలం షూటింగ్ ఆగిపోయింది. నేనే నిర్మాతని, దర్శకుడిని బతిమాలాడుకోవాలి. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 2 వారాల్లో రిలీజ్ అనౌన్స్ చేశాం. ఒక సాంగ్ పెండింగ్ ఉంది. సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు భూమిక చిన్న సమస్య వల్ల పారిపోయింది. ఫోన్ కూడా ఎత్తలేదు. ఆ టైం లో ఇలాంటి కష్టాలు ఎవరికీ రాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించా అని శ్రీరామ్ తెలిపారు. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసి ఆ చిత్రాన్ని రిలీజ్ చేశాం అని అన్నారు.

45
నాగ చైతన్య దడ మూవీ
Image Credit : Instagram

నాగ చైతన్య దడ మూవీ

నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని చెత్త సినిమాలు చేశాను. ఆ టైంలో ఆర్థిక అవసరాలు ఉండడంతో తప్పలేదు. కొన్ని సినిమాలో ఆబ్లిగేషన్స్ వల్ల చేయాల్సి వచ్చింది. నాగ చైతన్య దడ చిత్రంలో నా ఇమేజ్ పెరుగుతుంది అని అనుకున్నా. ఆ మూవీలో రెండున్నర నిమిషాలు ఉండే యాక్షన్ సీన్ ఉంది. నా కెరీర్ లోనే ది బెస్ట్ యాక్షన్ సీన్ అవుతుంది అని అనుకున్నా.

55
8 నెలల కష్టం వృధా
Image Credit : naga chaitanya instagram

8 నెలల కష్టం వృధా

8 నెలలు దానికోసమే కష్టపడ్డా.డూప్ లు, రోప్ లు సహాయం లేకుండా గాయాలు అయినపప్టికీ ఆ సీన్ పూర్తి చేశాను. చివరికి ఎడిటింగ్ లో నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఆ టార్చర్ భరించలేపోయా అని శ్రీరామ్ అన్నారు. ఎందుకు తొలగించారో కూడా తెలియదు అని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Latest Episode: వల్లి బండారం బయట పెట్టేందుకు నర్మద ప్రయత్నాలు.. రాజపుష్పం చేతిలో చిక్కుకున్న ప్రేమ
Recommended image2
Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Recommended image3
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
Related Stories
Recommended image1
Tollywood First Half Report: సమంత, చిరు లేకపోతే పరిస్థితి దారుణం.. ఆ రెండూ ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్
Recommended image2
Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved