MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం

Suman: ఆమెని ఇద్దరు హీరోలు లవ్ చేసి పక్కన పెట్టేశారా ? ఎవరూ పెళ్లి చేసుకోలేదు..సుమన్ బయటపెట్టిన నిజం

ఓ హీరోయిన్ తో సుమన్ క్లోజ్ గా ఉండేవారట. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారట. కానీ అదే హీరోయిన్ ని మరో అగ్ర హీరో కూడా ప్రేమించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2026, 07:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Suman
Image Credit : Asianet News

Suman

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ అగ్ర స్థానం వైపు దూసుకెళ్లిన హీరో సుమన్. కానీ ఒక్కసారిగా వివాదంతో ఆయన కెరీర్ పతనం అయింది. సుమన్ జీవవితంలో జరిగిన జైలు ఎపిపోడ్ అనేది ఒక పీడకల. ఆ వివాదం లేకుంటే సుమన్ కెరీర్ ఇప్పటికంటే మెరుగ్గా ఉండేది అని అంతా భావిస్తారు. అప్పట్లో సుమన్ ప్రేమ వ్యవహారాలపై కూడా గట్టిగా ప్రచారం సాగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయశాంతితో క్లోజ్ గా సుమన్
Image Credit : Asianet News

విజయశాంతితో క్లోజ్ గా సుమన్

సుమన్, భానుప్రియ చాలా క్లోజ్ గా ఉండేవారని పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. భానుప్రియ అంశం పక్కన పెడితే సుమన్ మరో క్రేజీ హీరోయిన్ ని కూడా లవ్ చేశారు అంటూ ప్రచారం సాగింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. సుమన్ తో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు.

Related Articles

Related image1
Chiranjeevi: రవితేజ, తరుణ్, నితిన్ అందరినీ తొక్కింది చిరంజీవేనా ? ఆ హీరో వల్ల ఎంత కాలం ఈ నెగిటివ్ కామెంట్స్
Related image2
Tollywood First Half Report: సమంత, చిరు లేకపోతే పరిస్థితి దారుణం.. ఆ రెండూ ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్
35
సుమన్ కి బాగా ఇష్టమైన హీరోయిన్
Image Credit : Facebook/Vijayasanthi, balakrishna

సుమన్ కి బాగా ఇష్టమైన హీరోయిన్

విజయశాంతి, సుమన్ ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా క్లోజ్ గా ఉండేవారట. కొంతకాలం తర్వాత సుమన్.. విజయశాంతిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. దీనిపై సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నాకు బాగా ఇష్టమైన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని ఆడియన్స్ బాగా ఇష్టపడేవారు.

45
కెమిస్ట్రీ బావుండాలి అంటే అలాగే ఉండాలి
Image Credit : our own

కెమిస్ట్రీ బావుండాలి అంటే అలాగే ఉండాలి

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలి అంటే నటిస్తున్నప్పుడు మాత్రమే కాదు, సెట్ లో కూడా మేమిద్దరం క్లోజ్ రిలేషన్ మైంటైన్ చేయాలి. అలా కాకుండా సెట్ లో దూరం దూరంగా కూర్చుని షాట్ రెడీ అయినప్పుడు సడెన్ గా కెమిస్ట్రీ పండించడం సాధ్యం కాదు. అందుకే క్లోజ్ గా ఉంటూ మాట్లాడుకునే వాళ్ళం. దాని వల్ల కొందరు రూమర్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. మీడియాకి ఎప్పుడూ సెన్సేషన్ కావాలి కదా అని సుమన్ అన్నారు. సుమన్ ఆ తర్వాత శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

55
విజయశాంతి ప్రేమలో మరో హీరో
Image Credit : Asianet News

విజయశాంతి ప్రేమలో మరో హీరో

అదే విధంగా విజయశాంతి ప్రేమలో పడ్డ మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య విజయశాంతి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. అది గమనించి ఎన్టీఆర్.. బాలయ్యకి వసుంధరతో వివాహం చేశారని నాదేండ్ల భాస్కర రావు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. బాలకృష్ణ, విజయశాంతి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కలసి నటించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagabandham Review: `నాగబంధం` మూవీ రివ్యూ, రేటింగ్.. విరాట్‌ కర్ణ, అభిషేక్‌ నామా మూవీ బాబోయ్‌ టార్చర్‌
Recommended image2
Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..
Recommended image3
Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: రవితేజ, తరుణ్, నితిన్ అందరినీ తొక్కింది చిరంజీవేనా ? ఆ హీరో వల్ల ఎంత కాలం ఈ నెగిటివ్ కామెంట్స్
Recommended image2
Tollywood First Half Report: సమంత, చిరు లేకపోతే పరిస్థితి దారుణం.. ఆ రెండూ ఎంత త్వరగా మరిచిపోతే అంత బెటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved