MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • నీ ఆస్తి మొత్తం నా బాత్రూమ్ ఖరీదు చేయదు...ఆ స్టార్ హీరోయిన్ కి శోభన్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్! ఏం జరిగిందంటే?

నీ ఆస్తి మొత్తం నా బాత్రూమ్ ఖరీదు చేయదు...ఆ స్టార్ హీరోయిన్ కి శోభన్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్! ఏం జరిగిందంటే?

నటుడు మోహన్ బాబు ఓ స్టార్ హీరోయిన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. సెట్స్ లో ఆమె చేసిన పని నచ్చని ఆయన మండిపడ్డాడట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 01 2024, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sobhan Babu

Sobhan Babu


ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత స్టార్ గా వెలిగిన ఆ తరం హీరోల్లో శోభన్ బాబు ఒకరు. అందానికి చిరునామాగా చెప్పుకునే శోభన్ బాబు తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఒక వర్గం ప్రేక్షకులకు ఫేవరేట్ హీరో అయ్యారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sobhan Babu

Sobhan Babu

శోభన్ బాబు రిటైర్ అయ్యే వరకు హీరోగానే నటించారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేదు. ఫేమ్ తగ్గాక పలు చిత్రాల్లో శోభన్ బాబుకు క్యారెక్టర్ రోల్స్ వచ్చాయట. అతడు సినిమాలో నాజర్ చేసిన హీరో తాతయ్య పాత్రకు శోభన్ బాబును సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించాడట. 

37
Sobhan Babu

Sobhan Babu


తనను ప్రేక్షకులు హీరోగా చూశారు. నేను వాళ్ళ మదిలో హీరోగానే ఉండాలి అనుకుంటున్నాను. అందుకే హీరోగానే రిటైర్ అయ్యాను. క్యారెక్టర్ రోల్స్ ఎప్పటికీ చేయను అని తేల్చి చెప్పారట. శోభన్ బాబు ఆత్మాభిమానం అలా ఉండేది. డబ్బులు కోసం ఏదో ఒక పాత్ర చేయాలని ఆయన అనుకోలేదు. 

47
Nagma

Nagma


సౌమ్యుడైన శోభన్ బాబును కూడా ఓ హీరోయిన్ ఇరిటేట్ చేసిందట. ఆమెకు సెట్స్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట శోభన్ బాబు. ఆమె ఎవరో కాదు నగ్మా. 1990లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నగ్మా అనతికాలంలో స్టార్ గా ఎదిగింది. వరుస హిట్స్ తో పరిశ్రమను షేక్ చేసింది. శోభన్ బాబు పక్కన కూడా నగ్మా నటించింది. 

57
Nagma

Nagma


నగ్మా-శోభన్ బాబు కాంబోలో 1995లో అడవిదొర విడుదలైంది. ఈ మూవీలోని ఓ సాంగ్ షూట్ కోసం అవుట్ డోర్ వెళ్లారట. ఒకరోజు సెట్స్ లో షాట్ కోసం అందరూ సిద్ధంగా ఉన్నారట. నగ్మా మాత్రం రాలేదట. దాదాపు గంటన్నర శోభన్ బాబు ఆమె కోసం ఎదురుచూశాడట. తీరిగ్గా సెట్స్ కి వచ్చిన నగ్మా తలతిక్క సమాధానం చెప్పిందట. 

67


దాంతో శోభన్ బాబు సహనం కోల్పోపోయాడట. నగ్మాను పిలిచి నీ ఆస్తి మొత్తం విలువ ఎంత ఉంటుంది? అని అడిగాడట. ఆమె సమాధానం చెప్పగా... అది నా ఇంటి బాత్రూం ఖరీదు చేయదు. క్రమశిక్షణగా ఉండటం నేర్చుకో అని వార్నింగ్ ఇచ్చాడట. దాంతో నగ్మా మైండ్ బ్లాక్ అయ్యిందట. తర్వాత శోభన్ బాబు గొప్పతనం గురించి తెలుసుకుని పశ్చాత్తాప పడిందట. 
 

77
Sobhan Babu

Sobhan Babu


శోభన్ బాబు తాను సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ తో పాటు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాడు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడట. దాంతో శోభన్ బాబు ఒకప్పటి పెట్టుబడి నేడు వందల కోట్లకు చేరింది. చిత్ర పరిశ్రమ రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అని తెలిసి, తన కొడుకును దూరంగా పెట్టాడు. శోభన్ బాబు కొడుకు వ్యాపారిగా రాణిస్తున్నాడు.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved