MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హన్సిక నా కాలు తాకను అంది... వివాదాస్పదంగా ప్రముఖ నటుడు కామెంట్స్

హన్సిక నా కాలు తాకను అంది... వివాదాస్పదంగా ప్రముఖ నటుడు కామెంట్స్

హీరోయిన్ హన్సిక మోత్వానీపై నటుడు రోబో శంకర్ పబ్లిక్ లో ఆరోపణలు చేశారు. ఆయన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 03 2023, 08:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Hansika Motwani

Hansika Motwani


హన్సిక-ఆది జంటగా నటించిన చిత్రం పార్టనర్. ఈ మూవీలో రోబో శంకర్ ఓ కీలక రోల్ చేశారు. పార్టనర్ ట్రైలర్ విడుదల నేపథ్యంలో ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. వేదిక మీద హన్సిక కూర్చొని ఉండగా ఆమె ముందే ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Hansika Motwani

Hansika Motwani

దర్శకుడు ఎంత చెప్పినా హన్సిక నా కాలు తాకను అన్నారు. ఆమె నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. హన్సిక తీరుకు దర్శకుడితో పాటు సెట్ లో ఉన్నవాళ్లమంతా ఆశ్చర్యపోయామని రోబో శంకర్ అన్నారు. ఆయన పబ్లిక్ లో చేసిన ఆరోపణలు కొంత వివాదాస్పదం అవుతున్నాయి. ఓ లేడీ జర్నలిస్ట్ ఆయన్ని తప్పుబట్టారు.

36
Hansika Motwani

Hansika Motwani

అయితే రోబో శంకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు జాండిస్ సోకింది. మానసిక పరిస్థితి కూడా బాగోలేదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. కొన్నాళ్లుగా హన్సిక తమిళంలో విరివిగా చిత్రాలు చేస్తున్నారు. 
 

46

2022లో హన్సిక బిజినెస్ మాన్ సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్నారు.అంతకు ముందు హన్సిక తమిళ హీరో శింబుతో ఎఫైర్ నడిపారు. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక హన్సిక తమిళంలో రాణించారు. అక్కడ అధికంగా చిత్రాలు చేశారు. ఈ క్రమంలో హన్సిక శింబు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ఈ జంట ఓపెన్ గానే ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటారనే పుకార్లు వినిపించాయి. అనూహ్యంగా శింబు-హన్సిక బ్రేకప్ చెప్పుకున్నారు. 
 

56


ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక కెరీర్ మొదలైంది. పలు సీరియస్, సినిమాల్లో నటించారు. హృతిక్-ప్రీతీ జింటా హిట్ మూవీ కోయీ మిల్ గయా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హన్సిక నటించారు.  కాగా ఆమె హీరోయిన్ కెరీర్ మొదలైంది టాలీవుడ్ లోనే కావడం విశేషం. దర్శకుడు పూరి జగన్నాధ్ దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశాడు. 

66
Hansika Motwani

Hansika Motwani


దేశముదురు హిట్ టాక్ తెచ్చుకోగా తెలుగులో ఆఫర్స్ వచ్చాయి. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా వంటి చిత్రాల్లో హన్సిక నటించారు. కొన్నాళ్లుగా తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న హన్సిక తమిళంలో సెటిల్ అయ్యారు. తెలుగులో ఫేడ్ అవుట్ అయ్యాక కోలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం హన్సిక చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Telugu: వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image3
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved