నీకు అది ప్యాషనైతే, నాకు ఇది ప్యాషన్... నెటిజెన్ సెటైర్ కి నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్!

First Published Mar 10, 2021, 4:23 PM IST

టాలీవుడ్ లో నటి ప్రగతి గురించి తెలియనివారుండరు. దాదాపు దశాబ్ద కాలంగా ఆమె పాప్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. హీరో, హీరోయిన్స్ అమ్మ పాత్రలకు ఆమె బాగా ఫేమస్.