MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్! నువ్వే కాపాడాలి... నటి పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్... ఉద్దేశం తెలిస్తే షాకవుతారు!

ఎన్టీఆర్! నువ్వే కాపాడాలి... నటి పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్... ఉద్దేశం తెలిస్తే షాకవుతారు!

పూనమ్ కౌర్ నటించిన సినిమాలు చెప్పమంటే ఎవరైనా గాల్లోకి చూడాల్సిందే... కానీ ఆమె వివాదాల గురించి అడిగితే టక టకా చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్-మహేష్ కత్తి వివాదంలో పూనమ్ కౌర్ పేరు పెద్ద దుమారమే లేపింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Mar 15 2021, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి పూనమ్ కి పెద్ద అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కత్తి మహేష్ వ్యాఖ్యలను ఖండించని పూనమ్.. తరచుగా సోషల్ మీడియాలో పవన్ ని టార్గెట్ చేస్తుంది.

29
పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఆమె వేసే ట్వీట్స్, సోషల్ మీడియా పోస్ట్స్ అనేక వివాదాలకు కారణం అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెచ్చుకునేలా... టీడీపీ వర్గాలు నొచ్చుకొనేలా ఓ ట్వీట్ చేశారు.

39
ఎన్టీఆర్ గార్డెన్స్ అని రాసి ఉన్న ల్యాండ్ మార్క్ ఫోటో తో పాటు 'రే స్ ఆఫ్ హోప్'(ఆశా కిరణాలు) అనే కామెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సాధారణ సందర్భం అయితే ఈ ట్వీట్ కి అంత ప్రాధాన్యం ఉండేది కాదు.

49
కానీ నిన్న వెలువడిన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఎన్నికల పలితాలలో టీడీపీ ఘోరపరాజయం చవిచూసింది. దారుణంగా రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ గెలుచుకుంది.

59
టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత చాలా మంది టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నాయకత్వ మార్పు కావాలని, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు.

69
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని కాపాడగలడు అని అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ క్రింద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చూసినా... ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది.

79
అయితే ఇటీవల ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశంపై పెదవి విప్పారు. మీడియా గట్టిగా అడగడంతో ఇది సమయం, సందర్భం కాదు... తర్వాత మాట్లాడతా అంటూ, తెలివైన సమాధానం చెప్పారు.

89
వరుస విజయాలతో హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్... అప్పుడే రాజకీయాలలోకి రాకపోవచ్చు. ఆయన డై హార్ట్ అభిమానులు మాత్రం టీడీపీ పగ్గాలు చేపట్టాలని అడుగుతున్నారు. ఈ విషయం బాబుకు మింగుడు పడడం లేదు.

99
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అలాగే త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved