MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రానున్న రోజుల్లో వివాహ వ్యవస్థ ఉండదు.. పెళ్లి వేస్ట్ అంటూ నరేష్ తీవ్ర వ్యాఖ్యలు, పవిత్ర లోకేష్ సంగతేంటి ?

రానున్న రోజుల్లో వివాహ వ్యవస్థ ఉండదు.. పెళ్లి వేస్ట్ అంటూ నరేష్ తీవ్ర వ్యాఖ్యలు, పవిత్ర లోకేష్ సంగతేంటి ?

సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నరేష్, పవిత్ర త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2022, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. నిండు నూరేళ్ళ జీవితానికి నాంది పలికే మధుర ఘట్టం. మోడ్రన్ డేస్ మొదలయ్యాక ప్రజలు ఇండివిడ్యువల్ లైఫ్ కి అలవాటు పడిపోతున్నారు. ఫలితంగా వివాహ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. పెళ్లికి ముందే సహజీవనాలు మొదలయ్యాయి. అలాగే పెళ్లిపై ధృడమైన నమ్మకం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Naresh- Pavitra Lokesh

Naresh- Pavitra Lokesh

విడాకులు ఎక్కువవుతున్న మాట వాస్తవమే. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించేవారు కూడా ఉన్నారు. తాజాగా వివాహ వ్యవస్థపై నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. పెళ్లి చేసుకోవడమే వేస్ట్ అనేలా నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నరేష్ త్వరలో నాలుగో వివాహానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

37
అయితే నైంటీస్‌లో మాత్రం స్టార్‌ హీరోలకు దీటుగా రాణించి మెప్పించింది. ఇప్పుడు తల్లి పాత్రల్లోనూ హీరోయిన్లకి దీటుగా మెప్పిస్తుంది. `రేసుగుర్రం`, `కాటమరాయుడు`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `డీజే`, `పటాస్‌`, `టెంపర్‌`, `సైరా`, `పండగ చేస్కో` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు పవిత్ర.

అయితే నైంటీస్‌లో మాత్రం స్టార్‌ హీరోలకు దీటుగా రాణించి మెప్పించింది. ఇప్పుడు తల్లి పాత్రల్లోనూ హీరోయిన్లకి దీటుగా మెప్పిస్తుంది. `రేసుగుర్రం`, `కాటమరాయుడు`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `డీజే`, `పటాస్‌`, `టెంపర్‌`, `సైరా`, `పండగ చేస్కో` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు పవిత్ర.

సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ ఈవెంట్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా వీరిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. దీనితో నరేష్, పవిత్ర త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

47

నరేష్ వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. ఇటీవల ఫ్యామిలీ కోర్టులు ఎక్కువవుతున్నాయి. ప్రతి పది మంది జంటలలో ఐదుగురు విడిపోతున్నారు. దీనికి కారణం ఇద్దరూ సమానమే అనే ఫీలింగ్. గతంలో భర్త సంపాదిస్తే భార్య ఇల్లు చక్కబెట్టుకునేది. ఇప్పుడు ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఆమె సొంతంగా ఫోన్ కొనుక్కుంటోంది. ఆమెకి కూడా ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉండడం లేదు. ఫలితంగా విడిపోతున్నారు. 

57

రానున్న రోజుల్లో వివాహ వ్యవస్థే కనుమరుగు అవుతుంది. పెళ్లి చేసుకోవడమే వేస్ట్ అంటూ నరేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి నాలుగో పెళ్ళికి రెడీ అవుతున్న తన గురించి తాను సమర్థించుకున్నారు. సినిమావాళ్లు మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా.. విడిపోతున్నారా ? బయట ప్రజలు ఎవరూ విడిపోవడం లేదా అని నరేష్ ప్రశ్నించారు. 

67

ఫ్యామిలీ కోర్టుల్లో సినిమా వాళ్ళు మాత్రమే ఉంటున్నారా అని నరేష్ ప్రశ్నించారు. ఎప్పటికి సినిమానే నానా ఫస్ట్ వైఫ్. గతంలో నేను నెలలో 28 రోజులు వర్క్ చేసేవాడిని. అలాంటప్పుడు నన్ను అర్థం చేసుకునవాళ్లు ఉండరు. నన్ను అర్థం చేసుకుని, అడ్జెస్ట్ అయ్యేవారితో మాత్రమే జీవిస్తాను అని నరేష్ తేల్చి చెప్పారు. 

77

నరేష్, పవిత్ర లోకేష్ చాలా కాలంగా కలసి ఉంటున్నట్లు తెలుస్తోంది. పవిత్ర లోకేష్ కూడా తన భర్త నుంచి విడిపోయింది. అధికారికంగా విడాకులు వచ్చాక ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈలోపు ఈ సీనియర్ జత గుడులు గోపురాలు అంటూ తిరిగేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved