MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సడన్ గా వదిలేసి వెళ్ళిపోయింది, ఒంటరైన నరేష్ కన్నీరు మున్నీరు... ఇది ఊహించని ట్విస్ట్! 

సడన్ గా వదిలేసి వెళ్ళిపోయింది, ఒంటరైన నరేష్ కన్నీరు మున్నీరు... ఇది ఊహించని ట్విస్ట్! 

నరేష్ కన్నీరు మున్నీరు అవుతున్న వీడియో వైరల్ అవుతుంది. తనను సడన్ గా వదిలేసి వెళ్లిపోయిందని ఆయన వాపోయారు. అది లేకపోతే ముద్ద కూడా దిగదంటూ ఆవేదన చెందాడు..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 19 2024, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Naresh

Naresh

పరిశ్రమలో పుట్టి పెరిగాడు నటుడు నరేష్. విజయనిర్మల మొదటి భర్త సంతానమైన నరేష్... తల్లి కృష్ణను వివాహం చేసుకున్నాక ఆయన వద్దే పెరిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన కెరీర్ మొదలైంది. అనంతరం హీరో అయ్యాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కామెడీ, రొమాంటిక్ హీరోగా నరేష్ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. శ్రీవారికి ప్రేమలేఖ, రెండు జెళ్ళసీత, జంబలకడి పంబ, ఆమె వంటి చిత్రాలు నరేష్ కి పేరు తెచ్చాయి. హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సక్సెస్ అయ్యాడు. 
 

37
Mahesh Babu

Mahesh Babu


టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటుడు నరేష్. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. ఏడాదికి పదుల సంఖ్యలో నరేష్ చిత్రాలు చేస్తున్నారు. నటుడిగా సక్సెస్ అయిన నరేష్ వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆయన పలుమార్లు విఫలం చెందాడు. 
 

47


నరేష్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు భార్యలకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో భార్య రమ్య రఘుపతితో వివాదం నడుస్తోంది. అధికారికంగా వీరికి విడాకులు రాలేదు. రమ్య తనకు విడాకులు వద్దంటుంది. నరేష్ కావాలని అంటాడు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. 

57

రమ్యతో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు. ఐదేళ్లకు పైగా వీరు కలిసి జీవిస్తున్నారు. పవిత్రతో నరేష్ బంధాన్ని రమ్య వ్యతిరేకించింది. ఆ మధ్య నరేష్-పవిత్ర ఉన్న హోటల్ గది ముందు బైఠాయించి హంగామా చేసింది.
 

67
Naresh

Naresh


ఇదిలా ఉంటే నరేష్ లేటెస్ట్ వీడియో వైరల్ గా మారింది. నరేష్ ఏడుస్తూ ఆ వీడియోలో కనిపించాడు. నా బేబీ వెళ్ళిపోయింది. సడన్ గా దూరమైంది. బేబీ కోసం చాలా తిరిగాను. అయినా కానీ బేబీ కనిపించలేదు. ఎవరికైనా కనిపిస్తే నా బేబీ ఆచూకీ చెప్పండని... వేడుకున్నాడు. 


 

77
Naresh

Naresh

ఈ వీడియో చూసి ఒక్క క్షణం నిజం అనుకున్నారు. నిజంగా నరేష్ ఎవరి గురించో బాధపడుతున్నారని జనాలు షాక్ అయ్యారు. తీరా చూస్తే ఇది ప్రమోషనల్ వీడియో. నరేష్ లేటెస్ట్ మూవీ వీరాంజనేయులు విహారయాత్ర. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ ఈ వీడియో బైట్ చేశాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved