MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Actor: ఒకప్పుడు మామిడిపండ్ల వ్యాపారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్.. ఎవరో తెలుసా.?

Actor: ఒకప్పుడు మామిడిపండ్ల వ్యాపారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు యాక్టర్.. ఎవరో తెలుసా.?

Actor: ఈ నటుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. కానీ ఒకప్పుడు తన వారసత్వపు బిజినెస్ అయిన మామిడి పండ్ల వ్యాపారం చేసేవాడు. మరి అతడెవరని అనుకుంటున్నారా.? ఓ సారి ఈ వార్తపై లుక్కేయండి మరి. 

1 Min read
Author : Pavithra D
Published : Oct 19 2025, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకప్పుడు మామిడిపండ్ల వ్యాపారి..
Image Credit : Kunal Kapoor Instagram

ఒకప్పుడు మామిడిపండ్ల వ్యాపారి..

ఒకప్పుడు ఈ హీరో బ్రతుకుదెరువు కోసం తన వారసత్వపు వ్యాపారంలో కష్టపడ్డాడు. అదేనండీ.! మామిడిపండ్ల వ్యాపారిగా విదేశాలకు ఎగుమతి చేసేవాడు. కట్ చేస్తే..! ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో అయ్యాడు. తోపు యాక్టర్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిశాడు. మరి అతడెవరో కాదు కునాల్ కపూర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పంజాబీ కుటుంబంలో జననం..
Image Credit : Kunal Kapoor Instagram

పంజాబీ కుటుంబంలో జననం..

1975 అక్టోబర్ 18న నటుడు కునాల్ కపూర్ ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఇండస్ట్రీలోకి రాకముందు హాంకాంగ్‌లో ఉన్న కునాల్.. అక్కడ అతడు తన కుటుంబంతో కలిసి మామిడి పండ్ల వ్యాపారం చేసేవాడు. ఆపై సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి నటించిన ఆక్స్(2001) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.

35
హీరోగా అరంగేట్రం..
Image Credit : Kunal Kapoor Instagram

హీరోగా అరంగేట్రం..

ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన మీనాక్సీ: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్(2004) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. అయితేనేం కునాల్ నటనకు ప్రశంసలు దక్కాయి. నెమ్మదిగా అవకాశాలు కూడా రావడం మొదలుపెట్టాయి.

45
కెరీర్‌లో కీలకం ఆ చిత్రమే..
Image Credit : Kunal Kapoor Instagram

కెరీర్‌లో కీలకం ఆ చిత్రమే..

2006లో వచ్చిన 'రంగ్ దే బసంతి' సినిమాతో కునాల్ కపూర్‌కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. అలా అతడి కెరీర్‌కు బూస్టప్ ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌ను సాధించాడు. తద్వారా పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వచ్చిపడ్డాయి.

55
అమితాబ్ బచ్చన్‌తో కునాల్ కపూర్ రిలేషన్..
Image Credit : Kunal Kapoor Instagram

అమితాబ్ బచ్చన్‌తో కునాల్ కపూర్ రిలేషన్..

అజితాబ్ బచ్చన్ కుమార్తె నైనా బచ్చన్‌ను కునాల్ కపూర్ వివాహం చేసుకున్నాడు. అలా అమితాబ్ బచ్చన్ కుటుంబానికి అల్లుడు అయ్యాడు కునాల్. కునాల్, నైనా 2015లో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. కునాల్ వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. ఎక్కువగా వార్తల్లో నిలవడం కంటే.. తన పని మీద దృష్టి సారిస్తాడు కునాల్.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
Recommended image2
Actor: పోలీస్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన నటుడు.. ఒకప్పుడు ఇండస్ట్రీనే శాసించాడు.. ఎవరో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved