MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?

Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?

Karthik Health Update: నవరస నాయకుడు కార్తీక్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. అయితే, ఇప్పుడు ఆ వదంతులకు చెక్ పెడుతూ ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 12 2025, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నటుడు కార్తీక్
Image Credit : navarasa_nayagan_karthik_60 InstagramKarthik Health Update

నటుడు కార్తీక్

సీనియర్ నటుడు ముత్తురామన్ కొడుకే కార్తీక్. 1960లో ఊటీలో పుట్టారు. సినిమా నేపథ్యంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు భారతీరాజా 'అలైగల్ ఓయివతిల్లై' సినిమాతో పరిచయమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆ అలవాటే కారణం
Image Credit : navarasa_nayagan_karthik_60 InstagramKarthik Health Update

ఆ అలవాటే కారణం

తక్కువ టైంలోనే సినిమాలో ఉన్నత స్థాయికి వెళ్లారు. అంతే వేగంగా పతనం కూడా చూశారు. దీనికి ఆయన డ్రింకింగ్ హ్యాబిట్ కారణం అంటారు. చాలా మంది దర్శకులు, నిర్మాతలు కార్తీక్ కాల్షీట్ల కోసం నష్టపోయారని సెలబ్రిటీలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

కొన్నేళ్ల క్రితం, ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దానికి చికిత్స తీసుకున్నారని, ఆ తర్వాత ఆయన బాగున్నారని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు.

33
కర్రసాము చేస్తున్న వీడియో
Image Credit : navarasa_nayagan_karthik_60 InstagramKarthik Health Update

కర్రసాము చేస్తున్న వీడియో

ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కార్తీక్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. దీనిపై ఆయన కొడుకు గౌతమ్ కార్తీక్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కార్తీక్ తన ఇంట్లో కోట్ సూట్ వేసుకుని, కర్రసాము చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను రాత్రిపూట తీశారు.

ఈ వీడియోను నటుడు, సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత చిత్ర లక్ష్మణన్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నటుడు కార్తీక్ తెలుగులో సీతాకొక చిలుక, అన్వేషణ, అభినందన లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?
Recommended image2
Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved