కులం వలన మేలు జరిగింది వాళ్ళకే, చౌదరిని అయినా కుక్క చాకిరి చేశా... అనితా చౌదరి షాకింగ్ కామెంట్స్!

First Published Jun 1, 2021, 10:18 AM IST

క్యాస్ట్ ఫీలింగ్ సమాజంలో వేళ్ళూనుకుపోయిన సమస్య. అగ్ర కులాలు అణగారిన కులాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉండే జాడ్యమే ఇది. ఉద్యోగమైనా, ప్రయోజనమైనా, అవకాశమైనా మన కులం వాడికి కట్టబెట్టాలనే ధోరణే క్యాస్ట్ ఫీలింగ్. సినిమా, రాజకీయ రంగాలలో దీని ప్రభావం ఎక్కువ. ఈ క్యాస్ట్ ఫీలింగ్ పై యాంకర్ కమ్ నటి అనితా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.