MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాక్టర్, డైరెక్టర్‌, డ్యాన్సర్‌ రాఘవ లారెన్స్ ఇళ్లు చూశారా..?

యాక్టర్, డైరెక్టర్‌, డ్యాన్సర్‌ రాఘవ లారెన్స్ ఇళ్లు చూశారా..?

బ్యాక్‌ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా ఎదిగిన నటుడు రాఘవ లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ ముందే ఉండే లారెన్స్‌ చెన్నైలో విలాసవంతమైన భవంతిలో ఉంటున్నాడు. తెలుపు రంగును ఇష్టపడే లారెన్స్ ఇళ్లు కూడా తన మనసుకు తగ్గట్టుగానే అలంకరించుకున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్ స్టార్‌.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 18 2020, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
చెన్నైలో రాఘవ లారెన్స్ నివసించే విలాసవంతమైన బంగ్లా ఇదే. తనకు ఎంతో ఇష్టంమైన వైట్‌ కలర్‌లోనే లారెన్స్ తన ఇంటికి అలంకరించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
లారెన్స్ తనను కలిసేందుకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేసుకున్న ఆఫీస్‌ రూం. ఈ ఫోటోలో లారెన్స్ పక్కన ఉన్న మహిళ ఆయన భార్య.

312
అద్భుతమైన అందుకు తగ్గట్టుగా అమర్చిన సోఫాలు.

అద్భుతమైన అందుకు తగ్గట్టుగా అమర్చిన సోఫాలు.

అద్భుతమైన అందుకు తగ్గట్టుగా అమర్చిన సోఫాలు.

412
ఇంట్లో రిలాక్స్‌ అయ్యేందుకు మరో సోఫా సెట్‌, ఎదురుగా టీవీ.

ఇంట్లో రిలాక్స్‌ అయ్యేందుకు మరో సోఫా సెట్‌, ఎదురుగా టీవీ.

ఇంట్లో రిలాక్స్‌ అయ్యేందుకు మరో సోఫా సెట్‌, ఎదురుగా టీవీ.

512
ఇంట్లోని మాస్టర్‌ బెడ్‌ రూమ్

ఇంట్లోని మాస్టర్‌ బెడ్‌ రూమ్

ఇంట్లోని మాస్టర్‌ బెడ్‌ రూమ్

612
ఫస్ట్‌ ఫ్లోర్‌లోని మరో మాస్టర్ బెడ్‌ రూమ్

ఫస్ట్‌ ఫ్లోర్‌లోని మరో మాస్టర్ బెడ్‌ రూమ్

ఫస్ట్‌ ఫ్లోర్‌లోని మరో మాస్టర్ బెడ్‌ రూమ్

712
తన తల్లితో రాఘవ లారెన్స్

తన తల్లితో రాఘవ లారెన్స్

తన తల్లితో రాఘవ లారెన్స్

812
ఇంట్లో తమ్ముడు తల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న లారెన్స్‌.

ఇంట్లో తమ్ముడు తల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న లారెన్స్‌.

ఇంట్లో తమ్ముడు తల్లితో కలిసి ఎంజాయ్ చేస్తున్న లారెన్స్‌.

912
లారెన్స్‌ నిర్మించిన రాఘవేంద్ర స్వామి ఆలయం

లారెన్స్‌ నిర్మించిన రాఘవేంద్ర స్వామి ఆలయం

లారెన్స్‌ నిర్మించిన రాఘవేంద్ర స్వామి ఆలయం

1012
తల్లి కోసం లారెన్స్ నిర్మించిన మరో ఆలయం

తల్లి కోసం లారెన్స్ నిర్మించిన మరో ఆలయం

తల్లి కోసం లారెన్స్ నిర్మించిన మరో ఆలయం

1112
ఎంత ఎదిగినా తన తల్లి  ముందు పసి పిల్లవాడిగానే ఉండే లారెన్స్

ఎంత ఎదిగినా తన తల్లి  ముందు పసి పిల్లవాడిగానే ఉండే లారెన్స్

ఎంత ఎదిగినా తన తల్లి  ముందు పసి పిల్లవాడిగానే ఉండే లారెన్స్

1212
హీరోయిన్ ఓవియా లారెన్స్‌ ను తన ఇంట్లో కలిసిన సందర్భంలో దిగిన ఫోటో

హీరోయిన్ ఓవియా లారెన్స్‌ ను తన ఇంట్లో కలిసిన సందర్భంలో దిగిన ఫోటో

హీరోయిన్ ఓవియా లారెన్స్‌ ను తన ఇంట్లో కలిసిన సందర్భంలో దిగిన ఫోటో

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Shalini: షాలినిని ఎలిమినేట్ చేసి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్.. అసలు విషయం తెలియక వెక్కి వెక్కి ఏడ్చిన రోహిత్
Recommended image2
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు, కానీ సేఫ్.. సల్మాన్ ఖాన్ సన్నిహితులకు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్
Recommended image3
Rajinikanth Fitness: సూపర్ స్టార్ రజినీకాంత్ డైలీ హ్యాబిట్స్ బయటపెట్టిన జైలర్ 2 నటి.. లిస్ట్ మొత్తం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved