MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Kajal aggarwal; థర్టీ సిక్స్ ఏజ్ లో స్వీట్ సిక్స్టీన్ లుక్... సూపర్ స్లిమ్ గా కిరాక్ పుట్టిస్తున్న కాజల్

Kajal aggarwal; థర్టీ సిక్స్ ఏజ్ లో స్వీట్ సిక్స్టీన్ లుక్... సూపర్ స్లిమ్ గా కిరాక్ పుట్టిస్తున్న కాజల్

కాజల్ అగర్వాల్  వెండితెరకు పరిచయమై 15ఏళ్ళు  దాటిపోయింది దాటిపోయింది. ఇప్పటికీ ఆమెకు ఆఫర్స్ తగ్గలేదు. టాలీవుడ్ లో లాంగ్ కెరీర్ కలిగిన హీరోయిన్స్ లో ఒకరిగా కాజల్ నిలబడ్డారు. అందుకే ఆమెను ఎవర్ గ్రీన్ హీరోయిన్ అంటున్నారు.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 22 2021, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ క్వీన్ చందమామ కాజల్ (Kajal aggarwal) ని చూస్తే ఆమె వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అనే అనుమానం కలుగుతుంది. 36ఏళ్ల  కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే అదే భావన కలుగుతుంది. ఆమె స్లిమ్ గా తయారైన, చాలా స్టైలిష్ గా కనబడుతున్నారు. వివాహం చేసుకున్నా, ఆమె బాడీ షేపులో ఏమాత్రం మార్పు రాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరి కాజల్ ఈ అందం వెనుక కఠిన కసరత్తులు, డైట్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకప్పుడు నాన్ వెజ్ అంటే అమితంగా ప్రేమించే కాజల్, తర్వాత ప్యూర్ వెజిటేరియన్ గా మారారట. ప్రస్తుతం మాంసాహారం జోలికి అసలు వెళ్లడం లేదట. జంతువులపై ప్రేమతో వేగన్ కూడా మారినట్లు కాజల్ ఓ సందర్భంలో చెప్పారు.

36

మరోవైపు ఆనందకరమైన దాంపత్య జీవితం అనుభవిస్తున్నారు కాజల్. 2020 అక్టోబర్ లో తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని లవ్ మ్యారేజ్ చేసుకుంది.  లాక్ డౌన్ కావడంతో కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 

46

ఇటీవల మొదటి యానివర్సరీ సెలబ్రేట్  చేసుకున్న ఈ జంట ఒకరికొకరు అన్నట్లు బతుకుతున్నారు. . భర్త గౌతమ్ వ్యాపారాలకు కాజల్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. గౌతమ్ కి ఓ ఫర్నిచర్ సంస్థ ఉండగా, ఆ సంస్థ ఉత్పత్తులను కాజల్ ప్రమోట్ చేస్తూ... వ్యాపార పరంగా అతడు ఉన్నత స్థాయికి వెళ్లడంలో కృషి చేస్తుంది. కాజల్ తన భర్తను నటుడిగా కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 

56
kajal aggarwal

kajal aggarwal

ప్రస్తుతం కాజల్ చేతిలో ఆచార్య (Acharya), భారతీయుడు 2 వంటి రెండు భారీ చిత్రాలతో పాటు నాలుగు తమిళ చిత్రాలు ఉన్నాయి. ఆచార్య చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ నటిస్తున్నారు. ఆయనతో కాజల్ కి ఇది రెండవ చిత్రం. గతంలో చిరు, కాజల్ కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 తెరకెక్కింది. ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది. 

 

66

ఇక సోషల్ మీడియా ద్వారా కాజల్ తన గ్లామర్ పవర్ చూపిస్తుంది. లేటెస్ట్ గా డిజైనర్ ప్రింటెడ్ ఫ్రాక్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు. ఆమె లుక్ చూస్తుంటే ఇంకా స్లిమ్ అయినట్లు అనిపిస్తున్నారు. కాజల్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ లైక్స్ కొడుతున్నారు. చందమామ అందం టెంప్ట్ చేస్తుందని ఫీల్ అవుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved