MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' బిజినెస్ సంచలనం? టోటల్ గేమ్ ఛేంజ్

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' బిజినెస్ సంచలనం? టోటల్ గేమ్ ఛేంజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరుపుతుండగా, రామ్ చరణ్ ద్విపాత్రాభినయం, శంకర్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

3 Min read
Author : Surya Prakash
Published : Oct 25 2024, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). ఈ సినిమా పై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు(Dil raju) నిర్మిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

 పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  అలాగే ఈ సినిమాలో ఫైట్స్ డిఫరెంట్ గా ఉండనున్నాయి. దర్శకుడు శంకర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ కు ఇది లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లాంటింది. దాంతో ఈ చిత్రం ఖచ్చితంగా భారీ సక్సెస్ అవుతుందని భావించి, బిజినెస్ డీల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంత బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు, ఎంత అవుతోంది వంటి వివరాలు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గేమ్ ఛేంజర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ కలిపి ₹150 కోట్ల వరకూ అంచనా. ఆంధ్రా నుంచి  ₹70, సీడెడ్ నుంచి  ₹25 కోట్లు, నైజాం ఉజ్జాయింపుగా  ₹55 కోట్లు అని తెలుస్తోంది. ఈ సినిమా చుట్టూ క్రేజ్ మెల్లిగా పుంజుకుంటోంది.

దీపావళికి వచ్చే టీజర్ తో సినిమాకు క్రేజ్ రెట్టింపు అవుతోందని భావిస్తున్నారు. టీజర్ బాగా రిసీవ్ చేసుకుంటే ఎక్సపెక్టేషన్స్ పెరిగి, బిజినెస్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే ప్రమోషన్స్ బాగా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  

35
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

 
అలాగే   'గేమ్ ఛేంజర్' OTT రైట్స్ భారీ రేటుకే అమ్ముడయ్యాయి. అమేజాన్ ప్రైమ్ వీడియో వారు రైట్స్ తీసుకున్నారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ అన్ని  వారికే ఇచ్చారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ మార్కెట్ ని బట్టి ఆ రేటు తక్కువకే రైట్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

అయితే అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. దిల్ రాజు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని మూడేళ్ల క్రితం ఇచ్చేసారు. అప్పటికి ఇంకా RRR రిలీజ్ రాలేదు. చరణ్ కు గ్లోబల్ మార్కెట్ క్రియేట్ కాలేదు. ఈ మూడేళ్లలో చాలా మారిపోయాయి. సినిమా రిలీజ్ లేటు కావటంతో అప్పటి రేటు ఇప్పుడు చరణ్ మార్కెట్ కన్నా తక్కువగా కనపడుతోంది. ఇక గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్  ఓటిటి రైట్స్ ని Zee5 వాళ్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. 

45
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani

 
మరో ప్రక్క నార్త్ లో ఈ చిత్రం భారీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ముంబైకు   రామ్ చరణ్ ని తీసుకెళ్లి మరీ ప్రమోట్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారట. దీపావళి నుంచి ప్రమోషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.  గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.

ముఖ్యంగా కథ బిల్డ్ అయ్యేది  తండ్రి పాత్ర నుంచే.  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి సీన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చేలా ప్లాన్ చేసారట.  ఈ పాత్ర గెటప్, నటన  కొత్త‌గా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ పాత్రతో చరణ్ కు నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యం లేదని, ఆ స్దాయిలో పాత్రను డిజైన్ చేసినట్లు చెప్తున్నారు.  

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

55
GameChanger

GameChanger


పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే రివేంజ్ స్టోరీ అని,శంకర్ మార్కు ఎలిమెంట్స్ తో సినిమా నడుస్తుందని కాబట్టి ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే ఫార్ములా స్టోరీ అని చెప్తున్నారు. ఏదైమైనా అప్పన్నగా రామ్ చరణ్ విశ్వరూపం చూడబోతున్నామన్నమాట. 
 ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image2
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Recommended image3
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved