MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • వేరు కాపురంపెట్టబోతున్న ఐశ్వర్య రాయ్, 6 ప్లాట్లు కొన్న అభిషేక్ బచ్చన్.. ఎన్ని కోట్లు పెట్టారంటే..?

వేరు కాపురంపెట్టబోతున్న ఐశ్వర్య రాయ్, 6 ప్లాట్లు కొన్న అభిషేక్ బచ్చన్.. ఎన్ని కోట్లు పెట్టారంటే..?

ఐశ్వర్యరాయ్ వేరు కాపురంపెట్టబోతోందా..? అభిషేక్ తో కలిసి.. అమితాబ్ ఇంటి నుంచి బయటకు రాబోతోందా..? బచ్చన్ ఫ్యామిలీలో ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా..? ముంబయ్ లో కోన్న 6 ప్లాట్లకు ఎన్ని కోట్ల పెట్టారు..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 20 2024, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan

అమితాబచ్చన్ నటవారసత్వాన్ని తీసుకుని.. సొంతంగా ఎదగలేకపోయాడు అభిషేక్ బచ్చన్. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్ ను పెళ్ళాడాడు. వారికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. ఇక ఇప్పటి వరకూ బచ్చన్ ఫ్యామిలీ కలిసి ఉమ్మడిగానే జీవిస్తున్నారు. కాని తాజాగా వారు ఐశ్వర్య రాయ్ వేరు కాపురం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. 

1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ పరిస్థితిలో నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివలి ప్రాంతంలో 15.42 కోట్లతో 6 ఫ్లాట్లను కొనుగోలు చేశారట. మొత్తం 4,894 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్‌మెంట్లుమొత్తం రేటు  31,498 గా తెలుస్తోంది. ఈ క్రమంలో రిజిస్టేషన్ కు సంబంధించిన ప్రక్రియ మే 5, 2024న  పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ ఆరు అపార్ట్‌మెంట్‌లు బోరివలి ఈస్ట్‌లోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే (WEH)లో ఎత్తైన భవనం యొక్క 57వ అంతస్తులో ఉన్నాయి మరియు 10 కార్ పార్కింగ్ స్థలాలను కూడా కలిగి ఉన్నాయి.

రామ్ చరణ్ దగ్గర అప్పు చేసిన పవన్ కళ్యాణ్.. ఎంత తీసుకున్నాడంటే..?


 

37

ఈ ఏడాది ప్రారంభంలో అభిషేక్ బచ్చన్ తండ్రి, నటుడు అమితాబ్ బచ్చన్ మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 10 కోట్ల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ మరియు అనుష్క శర్మ వంటి ప్రముఖులు కూడా అలీబాగ్‌లో ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ ఈ జాబితాలో చేరాడు.ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో అమితాబ్ అయోధ్యలో 14.5 కోట్లకు భూమి కొన్నట్లు వార్తలు వచ్చాయి. 14.5 కోట్ల విలువైన 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. 

త్రిష,నయన్ ను వెనక్కి నెట్టిన రష్మిక మందన్న, రేటు భారీగా పెంచిన శ్రీవల్లి.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

47

రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ఆయన అయోధ్యలో భూమిని కొనుగోలు చేశారు. అంతే కాదు గత సంవత్సరం, అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా నందాకు సబర్బన్ జుహులోని తన బంగ్లాను బహుమతిగా ఇచ్చాడు. 'ప్రతీక్ష' బంగ్లా విలువ 50.63 కోట్లు. ఈ బంగ్లాను తొలిసారిగా కొనుగోలు చేసింది అమితాబ్ కావడం గమనార్హం

57

లెజెండరీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇండయన్ మెగాస్టార్ గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. దాదాపు  50 ఏళ్లకు పైగా ఆయన నటజీవితం కొనసాగుతుంది. ఇప్పటికి  హీరోగా కెరీర్‌లో 200కి పైగా సినిమాల్లో నటించారు అమితాబ్.. బిగ్ బిగా పేరుగాంచిన అమితాబ్ తన నటనా నైపుణ్యంతో పాటు జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నారు. అమితాబ్ నటుడిగానే కాకుండా, సినీ నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా మరియు టీవీ షో హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి. 

67

సినిమాలు, టీవీ షోలు, ప్రకటనల ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా రకాలుగా సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా స్థిరాస్తి, వివిధ పెట్టుబడుల ద్వారా అమితాబ్ కు భారీగా సంపాదన ఉంది.  దేశంలోని అత్యంత సంపన్న నటుల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ  3100 కోట్లు  ఉంటుందని అంచనా.  అమితాబ్ ముంబైలో విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు మరియు వ్యక్తిగత జీవితంతో రాయల్ లైఫ్ ను అనుభవిస్తున్నారు.

77
Amitabh Bachchan Family

Amitabh Bachchan Family

ఇంతలో అమితాబ్ తన తోటి నటి జయా బచ్చన్‌ని పెళ్లాడాడు. జయా బచ్చన్ మరియు అమితాబ్ బచ్చన్ ఇద్దరు పిల్లలు శ్వేతా బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్.అభిషేక్ బచ్చన్ నటి మరియు మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకున్నారు మరియు ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. .

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved