MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్రిష,నయన్ ను వెనక్కి నెట్టిన రష్మిక మందన్న, రేటు భారీగా పెంచిన శ్రీవల్లి.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

త్రిష,నయన్ ను వెనక్కి నెట్టిన రష్మిక మందన్న, రేటు భారీగా పెంచిన శ్రీవల్లి.. ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

రయ్..రయ్.. అంటూ దుసుకుపోతోంది రష్మిక మందన్న. ఇటు టాలీవుడ్, బాలీవుడ్ అని లేదు.. పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేస్తుంది శ్రీవల్లి. ఇక క్రేజ్ తో పాటు.. రెమ్యూనరేషన్ లో కూడా నయనతార, త్రిషలను పక్కను నెట్టేసిందట కన్నడ కస్తూరి.. ఇంతకీ ఆ కథేంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 20 2024, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందన్న ఏమంటా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో తెలియదు కాని.. వచ్చేప్పుడు నక్క తోక తొక్కి ఉంటుంది అంటున్నారు ఆడియన్స్. తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి.. అన్ని బంపర్ ఆఫర్లు.. సూపర్ హిట్లు.. చాలా కులాసాగా తన కెరీర్ సాగిపోతోంది. అటు పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు.. ఇటు కోట్లు వెనకేసుకుంటుందట స్టార్ బ్యూటీ. 


బాడీగార్డ్ నన్ను అక్కడ అసభ్యంగా తాకాడు.. చేదు అనుభవాన్ని పంచుకున్న టాలీవుడ్ హీరోయిన్..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్లు కొట్టేస్తున్న రష్మిక మందన్న.. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో ఆఫర్ల మీద ఆఫర్లు వెనకేసుకుంటుంది. ఇది చాలదన్నట్టు..పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ ను కూడా బ్యాగ్ లో వేసుకుంది బ్యూటీ. అంతేనా.. నేషనల్ క్రష్ అంటూ బిరుదు కూడా సాధించింది. 

ప్రభాస్ ను బోల్డ్ క్యారెక్టర్ లో చూపించబోతున్న డైరెక్టర్..? రెబల్ స్టార్ ప్రయోగం చేస్తున్నారా..?

37

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. హీరోయిన్ల విషయంలో ఈ సామెత కరెక్ట్ గా సరిపోతుంది. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ.. కెరీర్ ను లాంగ్ టామ్ సాగదీసిన వారు చూడా చాలా తక్కువ మంది. అందుకే ఫెయిడ్ అవుట్ అవ్వకముందే ఆర్ధికంగా.. ఇమేజ్ పరంగా గట్టిగా  సెటిల్ అయితే... ఆతరువాత హ్యాపీగా ఉండొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నా. అలా ఆలోచించకుండా ఇష్టవచ్చినట్టు చేసిన తారలు.. కనిపించకుండా మాయమైపోయారు కూడా. 

47

ఇక ఆతప్పును చేయకూడదు అనుకుందో ఏమో.. రష్మిక మందన్న.. వరుసగా రెమ్యునరేషన్లు పెంచేస్తోంది. సంపాదించిన సొమ్ము కూడా తన తండ్రి బిజినెస్ లలో పెట్టేస్తోందట. ఆమధ్య కన్నడ నాట ఈ టాక్ గట్టిగా వినిపించింది. అయితే తాజాగా రష్మిక మరోసారి తన రేటు పెంచినట్టు తెలుస్తోంది. 

57

రెమ్యునరేషన్ విషయంలో రష్మిక స్టార్ హీరోయిన్లను కూడా దాటేసిందట. ఇప్పటి వరకూ గట్టిగా వసూలు చేస్తున్న తారల్లో నయనతార, త్రిష ఉన్నారు. వారు సినిమాకు 12 కోట్ల వరకూ తీసుకుంటున్నారట. కాని రష్మిక వారిని కూడా క్రాస్ చేసి.. సినిమాకు 15కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందని సినిమా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈరకంగా వారిద్దరిని పక్కకునెట్టేసిందట నేషనల్ క్రష్. 

67

బాలీవుడ్ లో రష్మికకు మంచి ఆఫర్ వచ్చింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న 15 కోట్ల రెమ్యునరేషన్ అడిగిందట. కాని అక్కడి ప్రొడ్యూసర్లు 13 కోట్లకు ఓకే అన్నట్టు సమాచారం. 

77

ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. యానిమల్ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత ఆమెడిమాండ్ బాలీవుడ్ లో కూడా పెరిగింది. ప్రస్తుతం పుష్ప2 లో అల్లు అర్జున్ జోడీగా నటిస్తోంది బ్యూటీ.. ఈమూవీ అగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సింది.. కాని రీసెంట్ గా డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేస్తూ.. అనౌన్స్ చేశారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
త్రిష
Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?
Recommended image3
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved