MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చైనాలో 90వేలు, అమెరికాలో 40వేలు, మరి ఇండియాలో? ఆమిర్ ఖాన్ ప్రశ్నకు అంతా షాక్

చైనాలో 90వేలు, అమెరికాలో 40వేలు, మరి ఇండియాలో? ఆమిర్ ఖాన్ ప్రశ్నకు అంతా షాక్

WAVES సమ్మిట్‌లో ఆమిర్ ఖాన్ వేసిన ప్రశ్నకు అంతా షాక్ అయ్యారు.  ఇండియాలో సినిమా థియేటర్ల కొరతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలో 90,000, అమెరికాలో 40,000 స్క్రీన్లు ఉండగా, ఇండియాలో కేవలం 10,000 మాత్రమే ఉన్నాయని, దీనివల్ల సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 02 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
WAVES సమ్మిట్ 2025: ఆమిర్ ఖాన్

WAVES సమ్మిట్ 2025: ఆమిర్ ఖాన్

Waves Summit 2025 :  ఇండియాలో థియేటర్ల సంఖ్య తగ్గడంపై బాలీవుడ్ సూపర్ స్టార్    ఆమిర్ ఖాన్ ఆందోళన వ్యాక్తం చేశారు.  ఇండియా సినిమా ప్రియుల దేశమని, కానీ చాలా మంది థియేటర్లకు వెళ్ళే అవకాశం లేదని అన్నారు.

27
WAVES సమ్మిట్‌లో ఆమిర్ ఖాన్

WAVES సమ్మిట్‌లో ఆమిర్ ఖాన్

WAVES సమ్మిట్ రెండో రోజున "Studios of the Future: Putting India on the World Studio Map" అనే సెషన్‌లో దంగల్ నటుడు పాల్గొన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధికి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అవసరమని ఆమిర్ అన్నారు.

Related Articles

Related image1
నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?
37
ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్

ఇండియాలో మరిన్ని థియేటర్లు, విభిన్న రకాల థియేటర్ల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. థియేలర సంఖ్య పెరగాల్సి ఉందని నేను  భావిస్తున్నాను. దేశంలో చాలా జిల్లాలు, ప్రాంతాల్లో ఇప్పటికీ  ఒక్క థియేటర్ కూడా లేదు అని ఆమీర్ అన్నారు. 

47
ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్

గత దశాబ్దాల్లో మనం ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఎక్కువ స్క్రీన్లు లేకపోవడమే. మనం ఇందులోనే పెట్టుబడి పెట్టాలి. స్క్రీన్ల సంఖ్య పెరిగితే సినిమాలు బ్రతుకుతాయి. లేకుంటే పెద్ద సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమాలు ఇబ్బందులు పడుతున్నాయి. 

57
ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్

ఇండియాలో చాలా అవకాశాలున్నాయి, కానీ దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్లు ఉంటేనే అవి సాకారమవుతాయి. లేకపోతే, ప్రజలు సినిమాలు చూడలేరు. అని ఆమీర్ ఖాన్ స్పష్టం  చేశారు. 

67
ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్

సినిమా స్క్రీన్ల సంఖ్య విషయంలో ఇండియా అమెరికా, చైనా కంటే చాలా వెనుకబడి ఉందని ఆమీర్ గట్టిగా చెప్పారు.  దేశం పరిమాణం, జనాభాతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ థియేటర్లు ఉన్నాయి. మన దగ్గర దాదాపు 10,000 స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి.

77
ఆమిర్ ఖాన్

ఆమిర్ ఖాన్

ఇండియా జనాభాలో మూడో వంతు ఉన్న అమెరికాలో 40,000 స్క్రీన్లు ఉన్నాయి. చైనాలో 90,000 స్క్రీన్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మనకంటే చాలా ముందున్నారు. అని ఆమీర్ ఖాన్ అన్నారు. మరి ఆమీర్ లేవనెత్తిన సమస్యపై  పెద్దలు ఏం మాట్లాడుతారో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Related Stories
Recommended image1
నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన తార, 4 భాషల్లో 400 సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved