MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Laal Singh Chaddha Twitter Review: లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ.. బాలీవుడ్ కు వెలుగులు తెచ్చిన అమీర్ ఖాన్

Laal Singh Chaddha Twitter Review: లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ.. బాలీవుడ్ కు వెలుగులు తెచ్చిన అమీర్ ఖాన్

ఇండియన్ సినీ హిస్టరీలోనే బ్రేక్ చేయలేని బాక్సాఫీస్ రికార్డును సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ సీనయర్ బ్యూటీ కరీనా కపూర్ హీరయిన్ గా నటించిన మూవీ లాల్ సింగ్ చడ్డా. హాలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా ఈరోజు (11 అగష్ట్) రిలీజ్ అవుతోంది. అయితే అంతకంటే ముంది ఫారెన్ లో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఈ సినిమా గురించి ఏం కామెంట్స్ చేస్తున్నారో చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 11 2022, 06:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

లాల్ సింగ్ చద్దా... అద్వైత్ చందన్ డైరెక్ట్  చేసిన ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ స్టార్ నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమాతోనే చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ చేయాలి అనుకన్నప్పటి నుంచి అమీర్ మీద వ్యాతిరేకతతో బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. మరి ఆ  ప్రభావం ఈమూవీపై ఎంత వరకూ పడింది..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అబ్రడ్స్ లో ఈ మూవీ ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ఆడియన్స్ లో కొందరు ట్వీట్ చేస్తూ.. అమిర్ ఖాన్ మళ్ళీ అదరగొట్టాడు అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని లేకుండా మొత్తాన్ని ఎంజాయ్ చేయోచ్చంటున్నారు. 

 

37

అంతే కాదు.. కొంత కాలంగా వెనకబడుతూ వచ్చిన బాలీవుడ్ కు.. స్వచ్చమైన గాలితో ఊపిరి పోసిన సినిమా లాల్ సింగ్ చడ్డా అంటున్నారు. సరికొత్త కంటెంట్ లో అమీర్ చేసిన ప్రయోగానికి   ఫిదా అవుతున్నారు ప్యాన్స్. అంతే కాదు ఈ సినిమాలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కైట్ అయ్యిందంటున్నారు. 
 

47

లాల్ సింగ్ చడ్డా ఎమోషనల్ టచ్ ఇచ్చిన సినిమా అంటున్నారు దుబయ్ లో సినిమా చూసిన ఫ్యాన్స్. ఈ సినిమా తమను ఉక్కిరిబిక్కిరి చేసిందంటున్నారు. ఇంత అద్బుతమైన సినిమా చూసి ఒళ్లు పులకరించిందంటూ కామెంట్ చేస్తున్నారు. 

57

ఇక మరికోందరు మాత్రం  సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ ను ప్లాట్ గా తీసుకెళ్ళి మంచి ఇంటర్వెల్ పాయింట్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ టచ్ తో ఆకట్టు కున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ బెస్ట్ యాక్టర్ అంటే అమీర్ ఖాన్ అంటున్నారు ఫారెన్ ఆడియన్స్. 
 

67

ఇక ఈసినిమాపై నెగెటీవ్ కామెంట్లు కూడా తప్పడం లేదు. లాల్ సింగ్ చద్దా వరస్ట్ సినిమా అంటూ ఈ సినిమాకు నెగెటీవ్ రివ్యూలు ఇచ్చేవారు కూడా లేకపోలేదు. సినిమాలో ఏం లేదు. మరోసారి అమీర్ మోసం చేస్తున్నాడంటూ.. ట్విట్టర్ లో రకరకాల మీమ్స్.  కామెంట్స్ కనిపిస్తున్నాయి. 

77

అయితే ఇదంతా ఓక ఎత్తయితే.. ఈరోజు థియేటర్లలో సందడి చేయబోతోంది లాల్ సింగ్ చడ్డా. మరి మన దగ్గర ఈసినిమపైజరిగిన నెగెటీవ్ ప్రచారంతో.. ఈసినిమాకు ఎంత వరకూ నష్టం ఉంటుంది. ఆడియన్స్ ను ఎంత మేరకు ఆకట్టుకోగలుతుంది తెలియాలంటే.. ఓ రెండు రోజులు ఆగాల్సిందే. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Recommended image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Recommended image3
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved