MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?

Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 06 2026, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Aamir Khan Wedding
Image Credit : Asianet News

Aamir Khan Wedding

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ వేడుక చాలా సింపుల్‌గా, కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది. వీరిద్దరి స్నేహం పెళ్లి బంధంగా మారడంతో ఈ జంట కొత్త ప్రయాణం మొదలుపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్
Image Credit : Social Media

వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్

ఆమిర్ ఖాన్, గౌరీ స్పాట్‌కు ఒకరికొకరు దాదాపు 25 ఏళ్లుగా తెలుసు. కానీ వీరి మధ్య ప్రేమ చిగురించింది మాత్రం చాలా ఆలస్యంగా. 2024లో బెంగళూరులో ఆమిర్ కజిన్ నుజాత్ ఖాన్ ద్వారా మళ్లీ కలుసుకున్నారు. దాదాపు ఏడాది పాటు లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాక, తమ బంధాన్ని బయటపెట్టారు.2025 మార్చిలో తన 60వ పుట్టినరోజున గౌరీని తన పార్ట్‌నర్‌గా ఆమిర్ పరిచయం చేశారు. ఆ తర్వాత గౌరీ తన కొడుకుతో కలిసి బెంగళూరు నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. హెయిర్‌కేర్ కంపెనీలో ఉద్యోగం మానేసి, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో చేరారు.వీరిద్దరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. మార్చి 14, 1965న పుట్టిన ఆమిర్ వయసు 61 కాగా, ఆగస్టు 21, 1978న పుట్టిన గౌరీ వయసు 47.

Related Articles

Related image1
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
Related image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
34
ఆమిర్ పిల్లలు
Image Credit : instagram

ఆమిర్ పిల్లలు

ఈ పెళ్లి వేడుకను ఆడంబరంగా కాకుండా, చాలా ప్రైవేట్‌గా జరిపించారు. ఆమిర్ పిల్లలు ఇరా ఖాన్, జునైద్ ఖాన్ ఈ వేడుకకు హాజరై తండ్రి సంతోషంలో పాలుపంచుకున్నారు. సినీ పరిశ్రమ నుంచి కొద్దిమంది స్నేహితులు కూడా వచ్చారు. 'లగాన్' డైరెక్టర్ అశుతోష్ గోవారికర్, '3 ఇడియట్స్' డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ, నటి ఎల్లీ అవ్రామ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.

 

44
విడిపోయినా కూడా స్నేహంగా..
Image Credit : X

విడిపోయినా కూడా స్నేహంగా..

ఇది ఆమిర్ ఖాన్‌కు మూడో పెళ్లి. మొదట రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇరా, జునైద్ అనే ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత 'లగాన్' సినిమా టైంలో పరిచయమైన కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసీ ద్వారా వీరికి ఆజాద్ రావు ఖాన్ పుట్టాడు. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2021లో ఆమిర్, కిరణ్ విడిపోయారు. విడిపోయినా కూడా స్నేహంగా ఉంటూ, కొడుకు ఆజాద్‌ను కలిసి పెంచుతున్నారు. ఇప్పుడు గౌరీ స్పాట్‌ను పెళ్లి చేసుకుని ఆమిర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Recommended image2
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Recommended image3
Samantha: సమంతను భయపెట్టిన డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోతో కనీసం మాట్లాడలేదా?
Related Stories
Recommended image1
OTT Movies: రాంచరణ్ పెద్ది, రకుల్ రొమాంటిక్ మూవీతో పాటు ఈ వారం ఓటీటీలో మరిన్ని సినిమాలు.. పండగే పండగ
Recommended image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved