MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్, ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తోంది..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్, ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తోంది..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత వరకే మెయింటేనెస్, గ్లామర్ కేర్, ఫిట్ నెస్ తిప్పలు, ఒక్క సారి ఇండస్ట్రీ వదిలి దూరంగా వెళ్తే.. రూపురేఖలు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ఇక హీరోయిన్ ల పరిస్థితి అయితే మరీ ఘోరం. అందులో గుర్తు పట్టకుండా మారిన తారలలో ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా కూడా ఉన్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 04 2022, 10:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అది ఉంటేనే ఏదో ఒక పాయింట్ వద్ద బ్రేక్ వస్తుంది.. అది వస్తే చాలు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు. లేదంటే కొన్ని సినిమాల తర్వాత కనుమరుగయ్యి పోవాల్సిందే. అలాంటి హీరోయిన్ ల లిస్ట్ లో కీర్తి చావ్లా ఒకరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే  బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్స్ కూడా ఆ తర్వాత సినిమాల విషయంలో పప్పులో కాలు వేసి.. జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకోకపోవడంతో... కనుమరుగవుతుంటారు. అలాంటి హీరోయిన్లలో ఎన్టీఆర్ హీరోయిన్  కీర్తీ చావ్లా కూడా ఉంది.
 

36

ఆది సినిమా హీరోయిన్ కీర్తి చావ్లా కూడా ఈ లిస్ట్ లో ఉంది. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడీగా..నటించి  కీర్తి చావ్లా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అంటే ఆమెకు ఎంత స్టార్ డమ్ రావాలి. కాని కీర్తీ చావ్లాకు అది సాధ్యం కాలేదు. 
 

46

ఆది సినిమా తర్వాత ఆమె సినిమాల విషయంలో నిర్లక్ష్యం ఉంది అని చిన్న విమర్ష ఉంది. ఎన్టీఆర్ లాంటి హీరోతో..  ఆది సినిమా తరువాత కీర్తి.. కెరీర్ పరుగులు పెడుతుంది అనుకున్నారు. కాని ఆమె   జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన కాశి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్లాబ్ అవ్వడంతో.. కీర్తికి మళ్ళీ బ్రేక్ రాలేదు. 

56

ఆ తర్వాత ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ, సాధ్యం తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది కీర్తి. ఇక కీర్తి చావ్లా నటించిన కొన్ని సినిమాలు అయితే రిలీజ్ కు కూడా నోచుకోలేదు. ఇక సినిమాలతో లాభం లేదు అనుకున్న ఈ హీరోయిన్..తన స్నేహితులతో కలిసి ఓ వ్యాపారాన్ని ప్రారంభించి సక్సెఫుల్ గా రన్ చేస్తుందట.  ఇక అప్పటి నుంచీ కీర్తి సినిమాలవైపు చూడని కూడా చూడలేదట. 
 

66

ప్రస్తుతం చూడ్డానికి కీర్తీ చావ్లా కాస్త బొద్దుగా అయ్యింది. అయితే ఇప్పటికీ కీర్తి చావ్లా పెళ్ళి చేసుకోలేదని సమాచారం. కాని ఆమె ఒ వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉంది అంటూ కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.  తన జీవితాన్ని కాస్త గోప్యంగానే ఉంచుతోంది బ్యూటీ.. అందుకే సోషల్ మీడియాకు సైతం కీర్తి చావ్లా పూర్తిగా దూరంగా ఉంటోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Recommended image2
Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా
Recommended image3
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved