ఆది `శశి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రానా, సందీప్‌ కిషన్‌, నాగశౌర్య, విశ్వక్‌సేన్‌ సందడి

First Published Mar 14, 2021, 11:04 PM IST

ఆదిసాయికుమార్‌, సురభి జంటగా నటించిన చిత్రం `శశి`. నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.ఈ సందర్బంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌జరిగింది. ఇందులో రానా, నాగశౌర్య, సందీప్‌ కిషన్‌, విశ్వక్‌సేన్‌, లక్ష్‌ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌ ఫోటోలు..