MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సౌత్ లో హిట్, బాలీవుడ్ లో ఫ్లాప్ అయిన 7 స్టార్స్

సౌత్ లో హిట్, బాలీవుడ్ లో ఫ్లాప్ అయిన 7 స్టార్స్

సౌత్ సినిమాల్లో స్టార్ హీరోలుగా వెలుగొందిన చాలా మంది నటులు బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కానీ, అక్కడ వాళ్ళ కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఎందుకు వాళ్ళు బాలీవుడ్ లో రాణించలేకపోయారు? మిస్టేక్‌ ఎక్కడ జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం.

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 23 2025, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మోహన్ లాల్

మోహన్ లాల్

సౌత్ లో ఫేమస్ హీరో మోహన్ లాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, బాలీవుడ్ లో మాత్రం ఆయన సక్సెస్ కాలేదు. ఆయన హిందీలో నటించిన 'కంపెనీ', 'ఆగ్ ఔర్ తేజ్' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అజిత్ కుమార్

అజిత్ కుమార్

సౌత్ లో టాలెంటెడ్ హీరో అజిత్ కుమార్ షారుఖ్ ఖాన్ సినిమా `అశోక`తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కానీ, అక్కడ ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. 

36
అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున

సౌత్ లో స్టార్ హీరో అక్కినేని నాగార్జున బాలీవుడ్ లో సక్సెస్ కాలేదు. `శివ`, `కుదా గావా`, `ద్రోహి`, `మిస్టర్‌ బెచారా`, `క్రిమినల్`, `అగ్ని వర్ష్‌`, `ఎల్‌ఓసీ కార్గిల్‌`, `బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో నటించాడు. కానీ అక్కడ సక్సెస్‌ కాలేకపోయారు. 

46
మమ్ముట్టి

మమ్ముట్టి

సౌత్ సూపర్ స్టార్ మమ్ముట్టి బాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. హిందీలో `ధర్టిపుత్ర`, `స్వామి వివేకానంద`, `సాహు జూత్‌ ఏక్‌ సాచ్‌`,`హల్ల బోల్‌` వంటి హిందీ చిత్రాల్లో నటించారు మమ్ముట్టి. కానీ ఇవి అక్కడ ఆడలేదు. 

56
విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన చాలా బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. విజయ్‌ హిందీలో `లైగర్‌` మూవీ చేసిన విషయం తెలిసిందే. ఇది ఘోరంగా పరాజయం చెందింది. 

66
రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ కి సౌత్, హిందీ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ, ఆయన నటించిన `జంజీర్‌` మూవీ అక్కడ ఆడలేదు. దీంతో మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు చరణ్‌. 

read more:`అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ 5 రోజుల కలెక్షన్లు.. విజయశాంతి, కళ్యాణ్‌ రామ్‌కిది అసలు పరీక్ష

also read: రైటర్‌ని గాఢంగా ప్రేమించిన వాణి విశ్వనాథ్‌.. పెళ్లి చేసుకునేందుకు గుడికి వెళితే, హార్ట్ బ్రేక్‌ అయిన సందర్బం

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
విజయ్ దేవరకొండ
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Before Stardom:సినిమాల్లోకి రాకముందు ఈ స్టార్లు చేసిన జాబ్స్ ఇవే..ఉద్యోగం వదిలేసి నటులుగా టాప్ పొజిషన్ కి..
Recommended image2
Peddi Controversy: పెద్ది సెట్‌లో జాన్వీకి రాంచరణ్ సపోర్ట్.. కెమెరా యాంగిల్స్ పై అసంతృప్తి, లీకైన చాట్స్?
Recommended image3
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved