MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 23 ఏళ్లకే 250 కోట్ల ఆస్తులు, స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా?

23 ఏళ్లకే 250 కోట్ల ఆస్తులు, స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా?

23 ఏళ్ల చిన్న వయస్సులోనే 250 కోట్ల వరకూ ఆస్తులను సంపాదించింది ఓ హీరోయిన్. స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కాని పనిని చేసి చూపించింది. ఇంతకీ ఎవరా బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 26 2025, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jannat Zubair Rahmani,

Jannat Zubair Rahmani,

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కాని.. ఆవగింజఅంత అదృష్టం కూడా ఉండాలి అంటాడు సీనియర్ నటుడు కొటా శ్రీనివాసరావు. అది లేకుంటే ఇండస్ట్రీలో ఎదగడం కష్టం అని చెప్పవచ్చు. ఒక వేళ ఇండస్ట్రీకి వచ్చినా స్టార్ అవ్వలేరు. అయినాకోట్లు సంపాదించలేరు.. సంపాదించినా చివరి వరకూ నిలుపుకోలేరు. కాని కొంత మంది మాత్రం నక్క తోక తొక్కి ఇండస్ట్రీకి వస్తారు. వారికి చిన్న వయస్సులోనే  అదృష్టం వరిస్తుంది. అలాంటి హీరోయిన్ ఎవరో తెలుసా? 

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన జన్నత్.. 2001 ఆగస్టు 29న ముంబైలో జన్మించింది. 2008లో చాంద్ కే పర్ చలో సీరియల్ ద్వారా  టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. వరుసగా షోస్, సీరియల్స్ లో ఆమెకు అవకాశం వచ్చింది. దాంతో బుల్లితెర స్టార్ గా మారింది జన్నత్ జుబేరా. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ వస్తున్న ఈబ్యూటీ.. చేతినిండా సంపాదన కూడా ఉండటంతో.. ఫ్యాన్ పాలోయింగ్ తో పాటు ఆస్తులు కూడా భారీగా కూడబెట్టింది. అంతే కాదు స్టార్స్ ను కూడా వెనక్కు నెట్టింది. 

Also Read: రజినీకాంత్ ను ప్రేమించి, నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

36

ఈ ముద్దు గుమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీలో  అడుగుపెట్టి వెంటనే  అందం, అభినయంతో కట్టిపడేసింది. తన టాలెంట్ తో దేశ వ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకుంది.  23 ఏళ్ల వయసుకే రూ. 250 కోట్ల ఆస్తులు సంపాదించింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ జన్నత్ జుబేర్ రహ్మానీ. చాలా చిన్న వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జన్నత్ జుబేర్.. తక్కువ టైమ్ లోనే మంచి క్రేజ్ ను సాధించింది. 

Also Read: 5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

46

ముఖ్యంగా ఈమెకు  సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎంతలా ఉంది అంటే.. షారుఖ్ ఖాన్ కంటే కూడా జన్నత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.  షారుఖ్ ఖాన్ కు ఇన్ స్టాలో 46 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. జన్నత్ జుబైర్ కు ఇన్ స్టాలో 49.7 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

Also Read: 1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?

56

బుల్లితెరపై భారీ రెమ్యునరేషన్ తీసుకునే తారగా జన్నత్ నిలిచింది. బాలీవుడ్ లో ఎక్కువగా  రియాల్టీ షోలలో పార్టిస్పేట్ చేసిన ఈబ్యూటీ..  ఖత్రోన్ కే ఖిలాడీ షోలో ఒక్క ఎపిసోడ్ కోసం 18 లక్షల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంది.  మరో షో కోసం ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

 

66

ఇంత చిన్న వయస్సులో భారీగా ఆస్తులు సంపాదించిన జన్నత్.. 21 ఏళ్ల వయసులోనే ముంబైలో సొంతంగా కొనేసింది. అంతే కాదు తన సినిమా సంపాదనతో బయట వ్యాపారల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మరికొన్నిసొంత వ్యాపారాలు కూడా చేస్తోందట. ఇలా చాలా చిన్న వయస్సులోనే భారీగా ఆస్తులు సాధించిన బుల్లితెర తారగా ఆమె నిలిచింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved