MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ ను ప్రేమించి, నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

రజినీకాంత్ ను ప్రేమించి, నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Rajinikanth Love Story: సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఓ స్టార్ హీరోయిన్ ప్రాణంగా ప్రేమించిందని మీకు తెలుసా? రజినీకూడా ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని తెలుసా? మరి ఈ ఇద్దరి పెళ్లికి అడ్డుపడ్డ నిర్మాత ఎవరు? రజినీకాంత్ లవ్ స్టోరీ విషయంలో నిజమెంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 26 2025, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ సాధారణ బస్ కండెక్టర్, ఎన్నో కష్టాలుపడి హీరోగా మారాడు. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, స్టార్ హీరోగా మారాడు. తమిళ సినిమా  రారాజుగా ఉన్నారు. దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు తలైవా. 74 ఏళ్ళ వయస్సులో కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు సూపర్ స్టార్. 

Also Read: 1000 రోజులు థియేటర్ లో ఆడిన మాస్ హీరో సినిమా ఏంటో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rajinikanth, Sridevi Love Story

Rajinikanth, Sridevi Love Story

ఈ ఏజ్ లో కూడా రజినీకాంత్ స్టైల్ కాని, ఫిట్ నెస్ కాని ఏమాత్రం తగ్గలేదు. ఒకప్పుడు ఆయన వాకింగ్ స్టైల్, సిగెరెట్ తాగే స్టైల్ చూసి లేడీ ఫ్యాన్స్ పిచ్చిగ ప్రేమించేవారు. కామన్ ఆడిన్స్, ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ఆయన్ను ప్రేమించేవారు. అభిమానించే వారు. కొంత మంది అయితే ఆరాధించేవారు. ఈక్రమంలో రజినీకాంత్ ను చాలా ఇష్టపడిందట ఓ స్టార్ హీరోయిన్. ఆయన కూడా ఆమెను ప్రేమించారని తెలుస్తోంది. 

Also Read:5 కోట్లు ఖర్చు చేసి 5 సెకండ్ల సీన్ తీసిన దర్శకుడు? సినిమా హిట్టా ఫట్టా?

36
Rajinikanth, Sridevi Love Story

Rajinikanth, Sridevi Love Story

అయితే ఈ ప్రేమ పెళ్లిదాకా మాత్రం వెళ్ళలేదట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె ఎవరో కాదు శ్రీదేవి. అవును శ్రీదేవికి రజినీకాంత్ అంటే చాలా ఇష్టమట.  రజినీకాంత్ కూడా శ్రీదేవిని ఇష్టపడ్డారట. సౌత్ లో స్టార్ హీరోయిన్  శ్రీదేవి ఒక ఊపు ఊపేస్తున్న టైమ్ లో.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తారు. బాక్సాఫీస్ దగ్గర రజినీ సినిమాలు వీర విహారం చేశాయి. ఆ టైమ్ లోనే ఇద్దరు ప్రేమలో పడ్డట్టు పుకార్లు షికారు చేశాయి. 

 

46
Rajinikanth and Sridevi

Rajinikanth and Sridevi

రజినీకాంత్ కూడా శ్రీదేవి అమ్మగారితోచాలా క్లోజ్ గా ఉండేవారట. కాని వీరి పెళ్లి మాత్రం జరగలేదు. శ్రీదేవికి బాలీవుడ్ లో అవకాశాలు పెరగడం, రజినీకాంత్ కు అప్పటికే లతతో వివాహం జరగడం అన్ని అనుకోకుండా జరిగిపోయాయి. బాలీవుడ్ కు వెళ్ళిన శ్రీదేవి.. సౌత్ వైపు ఎక్కువగా చూడలేదు. అక్కడ ఆడియన్స్ ఆమెకు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఊపిరి మెసలలేనంత బిజీ అయిపోయింది. ఆ టైమ్ లోనే బోనీ కపూర్ శ్రీదేవి తో ప్రేమలో పడ్డారు. ఆమెను కూడా పడేశారు. 
 

56
Rajinikanth and Sridevi

Rajinikanth and Sridevi

ఇక శ్రీదేవి తల్లితో కూడా బోనీకపూర్ కు మంచి స్నేహం ఉండటం, శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి బోనీకపూర్ కు కలిసి వచ్చింది. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం,  రకరకాల కారణాలతో శ్రీదేవి పెళ్ళి హడావిడిగా జరిగిపరోయినట్టు తెలుస్తోంది. అంతే కాదు పెళ్ళి కాకముందే శ్రీదేవి గర్భవతి అని తెలుస్తోంది. జాన్వీ కపూర్ కడుపులో ఉండగానే వీరి పెళ్లి జరిగింది. అయితే బోనీ కపూర్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీదేవి తల్లి బోనీ కపూర్ కి ఇచ్చి పెళ్లి చేశారు. 
 

66
Rajinikanth and Sridevi

Rajinikanth and Sridevi

అటు రజినీకాంత్ కూడా తన ప్రేమను త్యాగం చేసి కాల క్రమంలో  మర్చిపోయారట. వీరిద్దరు సినిమాలు చేసేప్పుడు మాత్రం రకరకాల పుకార్లు వచ్చినట్టు సమాచారం. లతను పెళ్ళాడిన రజినీకాంత్ ఆతరువాత శ్రీదేవిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వదంతులు కూడా పుట్టాయి. కాని అవేవి నిజం అవ్వలేదు. శ్రీదేవి తన పెళ్లి జీవితాన్ని హ్యాపీగా గడిపింది. 54 ఏళ్ళ వయస్సులో అనుమానస్పద పరిస్థితుల్లో శ్రీదేవి మరణించింది. ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీనే.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image2
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Recommended image3
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved