MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Box Office Clash: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్, ఈ వారం థియేటర్లలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్

Box Office Clash: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్, ఈ వారం థియేటర్లలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్

ఫిబ్రవరి మూడో వారంలో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగనుంది. ఈ వారం ఒకటి రెండు కాదు, ఏకంగా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కోర్ట్‌రూమ్ డ్రామాలు, రొమాంటిక్ థ్రిల్లర్లు, యాక్షన్ థ్రిల్లర్లు కూడా ఉన్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 16 2026, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
1. దో దీవానే షెహర్ మే (హిందీ రొమాంటిక్ డ్రామా)
Image Credit : Facebook

1. దో దీవానే షెహర్ మే (హిందీ రొమాంటిక్ డ్రామా)

  • తారాగణం: సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్, ఇలా అరుణ్, జాయ్ సేన్‌గుప్తా, అయేషా రాజా మిశ్రా, మోనా అంబేగావ్‌కర్
  • దర్శకుడు: రవి ఉడ్యావర్

జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. సంజయ్ లీలా భన్సాలీ, ఉమేష్ కుమార్ బన్సల్ ఈ చిత్రానికి నిర్మాతలు.

26
2. వీర్ మురార్‌బాజీ (మరాఠీ-హిందీ హిస్టారికల్ డ్రామా)
Image Credit : Facebook

2. వీర్ మురార్‌బాజీ (మరాఠీ-హిందీ హిస్టారికల్ డ్రామా)

  • తారాగణం: అంకిత్ మోహన్, అరుణ్ గోవిల్, దీపికా చిఖ్లియా, తనీషా ముఖర్జీ, ప్రాజక్తా గైక్వాడ్, హరీష్ దుధాడే
  • దర్శకుడు: అజయ్ అరేకర్

ఏఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. దీని యజమాని రవీనా టాండన్ భర్త అనిల్ థడాని. ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కానుంది.

Related Articles

Related image1
జూనియర్ ఎన్టీఆర్ ని బాధపెట్టిన సినిమా, తారక్ ఆ మూవీ ఎందుకు చేయలేదంటే?
Related image2
Thalapathy Vijay Movies: విజయ్ అభిమానులకు పండగే.. ఓటీటీలో 6 యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ?
36
3. అస్సీ (హిందీ కోర్ట్‌రూమ్ డ్రామా)
Image Credit : Facebook

3. అస్సీ (హిందీ కోర్ట్‌రూమ్ డ్రామా)

  • తారాగణం: తాప్సీ పన్నూ, కని కుశ్రుతి, రేవతి, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్, నసీరుద్దీన్ షా, సుప్రియా పాఠక్, సీమా పహ్వా
  • దర్శకుడు: అనుభవ్ సిన్హా

భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టీ-సిరీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.

46
4. శతక్: సంఘ్ కే 100 వర్ష్ (సోషల్ హిస్టారికల్ డ్రామా)
Image Credit : Facebook

4. శతక్: సంఘ్ కే 100 వర్ష్ (సోషల్ హిస్టారికల్ డ్రామా)

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కథను చూపించే ఈ సినిమాకు ఆశిష్ మల్ దర్శకత్వం వహించారు. వీర్ కపూర్ నిర్మాత. నటీనటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

56
5. షెల్టర్ హోమ్ (హిందీ క్రైమ్ డ్రామా)
Image Credit : Facebook

5. షెల్టర్ హోమ్ (హిందీ క్రైమ్ డ్రామా)

  • తారాగణం: రాజ్‌వీర్ సింగ్, సనిషా మౌర్య, ఉర్జన్ ఇచ్ఛాపురియా, దివ్యా త్యాగి, నిషాద్ రాజ్ రాణా
  • దర్శకుడు: కుమార్ నీరజ్

బీనా షా, ఖుష్బూ నీరజ్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు.

66
ఈ వారం మరో 16 సినిమాలు
Image Credit : Facebook

ఈ వారం మరో 16 సినిమాలు

హాలీవుడ్

  • GOAT (ఇంగ్లీష్-హిందీ అడ్వెంచర్ యానిమేషన్ కామెడీ డ్రామా)
  • గుడ్ లక్, హ్యావ్ ఫన్, డోంట్ డై (ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)
  • ఎపిక్ ఎల్విస్ ప్రెస్లీ ఇన్ కాన్సర్ట్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ)

కన్నడ

  • ఆల్ఫా మెన్ లవ్ వెంజెన్స్ (కన్నడ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్)
  • మారణామి (కన్నడ డ్రామా థ్రిల్లర్)
  • సూరి అన్నా (కన్నడ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్)
  • సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం (కన్నడ-తమిళ క్రైమ్ థ్రిల్లర్)
  • హే భగవాన్ (తెలుగు కామెడీ డ్రామా)
  • సరళా సుబ్బారావ్ (కన్నడ పీరియడ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా)

తెలుగు

నవాబ్ కేఫ్ (తెలుగు కామెడీ డ్రామా) 

త్రిశంకు (తెలుగు సైన్స్ ఫిక్షన్ డ్రామా థ్రిల్లర్)

తమిళ

  • శివ శంబో (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్)
  • MG24 (తమిళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్)

ఇతర ప్రాంతీయ చిత్రాలు

  • బంబుకట్ 2 (పంజాబీ కామెడీ డ్రామా)
  • బేహద్ (గుజరాతీ డ్రామా)
  • పొరోబసి (బెంగాలీ పీరియడ్ డ్రామా)

డిస్‌క్లెయిమర్:ఈ సినిమాల విడుదల సమాచారం 'బుక్ మై షో' జాబితా ప్రకారం ఇవ్వబడింది. ఇందులో మార్పులు ఉండవచ్చు. మేము దీనిని అధికారికంగా ధృవీకరించడం లేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay Movies: విజయ్ అభిమానులకు పండగే.. ఓటీటీలో 6 యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ ని బాధపెట్టిన సినిమా, తారక్ ఆ మూవీ ఎందుకు చేయలేదంటే?
Recommended image3
OTT Movies : ఓటీటీలో సినిమాల జాతర, 15 పైగా మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్
Related Stories
Recommended image1
జూనియర్ ఎన్టీఆర్ ని బాధపెట్టిన సినిమా, తారక్ ఆ మూవీ ఎందుకు చేయలేదంటే?
Recommended image2
Thalapathy Vijay Movies: విజయ్ అభిమానులకు పండగే.. ఓటీటీలో 6 యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved