MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది

Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది

Folk Song: ఎన్నేళ్లైనా సరే ఈ ఫోక్ సాంగ్ కు ఉండే క్రేజ్ అస్సలు తగ్గదు. పాట రిలీజ్ అయి ఏడేళ్లైనా సరే..ఎప్పుడు ఈ పాట వినిపించినా పూనకాలు లోడింగ్ అవ్వాల్సిందే.

2 Min read
Author : Nandini Arava
Published : Jun 10 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ పాటకు ఎవరైనా కాళ్లు కదపాల్సిందే
Image Credit : Disco Recording Company/ youtube

ఈ పాటకు ఎవరైనా కాళ్లు కదపాల్సిందే

ఇప్పుడంటే రోజుకో ఫోక్ సాంగ్ పుట్టుకొస్తుంది గానీ..పదేళ్ల క్రితం వచ్చిన ఫోక్ సాంగ్స్ కి మామూలు క్రేజ్ లేదు. అప్పట్లో తెలంగాణలో ఎక్కడ చూసినా, ఏ బరాత్ లో అయినా ఈ పాటలే ఉండేవి. పాట ప్లే అయితే చాలు...డాన్స్ రాని వారు కూడా ఆ రిథమ్ కు కాళ్లు కదపాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే పూనకాలు లోడింగ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చలో చలో కమలమ్మ సాంగ్
Image Credit : Disco Recording Company/ youtube

చలో చలో కమలమ్మ సాంగ్

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది..జాను లిరి, తన మాజీ భర్త చేసిన చలో చలో కమలమ్మ సాంగ్. ఆ పాటలో వాళ్లు చేసిన డాన్స్...ఊర మాస్ అసలు. వాళ్లిద్దరు డాన్స్ చేస్తుంటే ఆ పాట విన్నవాళ్లకు బాడీలో రిథమ్ క్రియేట్ అయ్యిందని చెప్పడంలో ఏ మాత్రం తప్పులేదు. ఆ మ్యూజిక్, ఆ డాన్స్...అబ్బో మామూలు గ్రేస్ లేదు.

34
బావా, మరదళ్ల సరసాల పాట
Image Credit : Disco Recording Company/ youtube

బావా, మరదళ్ల సరసాల పాట

చలో చలో కమలమ్మ వయ్యారి చలో కమలమ్మ హలో హలో భావయ్య నా అందమంతా నీదయ్యా....ఈ పాట మీరెప్పుడైనా విన్నారా? బావా, మరదళ్ల సరసాలకు సంబంధించి ఈ పాట సాగుతుంది. జానపద సాహిత్యం, పల్లెల్లో బావా, మరదళ్ల గిల్లిగజ్జాలు..ఈ పాటలో చక్కగా చూపించారు. 

44
తక్కువ బడ్జెట్‍లో సాంగ్ చిత్రీకరణ
Image Credit : Disco Recording Company/ youtube

తక్కువ బడ్జెట్‍లో సాంగ్ చిత్రీకరణ

తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే అప్పట్లో జానులిరినే గుర్తొస్తుంది. ఆమె పాటలకు, ఆమె డాన్స్ కు భారీగానే అభిమానులు ఉన్నారు. శెనిగచేన్ల నిలబడి, గుట్ట గుట్టా తిరిగేటోడా, కమలాపురం రోడ్డాట, ఆడనెమలి, వన్నెలాడి, టిక్కులాడి, పొడిపొడి వాన...ఈ పాటలతో జానుకు మంచి క్రేజ్ వచ్చింది. ఆమె డాన్స్ వల్ల పెద్ద పెద్ద షోస్ ల్లో అవకాశం వచ్చింది. ఇప్పుడంటే ఫోక్ సాంగ్స్  హెవీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సినిమా బడ్జెట్ ల కంటే వీటికే ఎక్కువ అయిపోతుంది. కానీ ఈ జానులిరి చలో చలో కమలమ్మ పాటకు హెవీ క్యాస్ట్యూమ్ కూడా లేదు. సింపుల్‍గా, ముగ్గురు, నలుగురు డాన్సర్లతో ఈ పాట రూపొందించారు. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ఒకసారి జానులిరి చేసిన ఈ చలో చలో కమలమ్మ వయ్యారి చలో కమలమ్మ పాట విని ఎంజాయ్ చేయండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Recommended image2
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Recommended image3
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Related Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Folk Song: ఇంత చెత్త సాంగ్ కి 7 మిలియన్ వ్యూస్ ఎలా వచ్చాయి..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved