MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Districts News
  • విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు

విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు

విశాఖలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రను అడ్డుకున్నది వైసిపి  నాయకులేనని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికన వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 27 2020, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు

విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు

విశాఖలో చంద్రబాబు అడ్డుకున్నది ఆ కాలేజీ విద్యార్థులే...ఆధారాలివే..: టిడిపి నాయకులు
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తమ నాయకుడు చంద్రబాబు ను విశాఖ  పర్యటనను వైసిపి ప్రభుత్వమే అడ్డుకుందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికన పలువురు నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

37
తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్... ''వైకాపా నేత మ‌ల్ల విజ‌య‌ప్ర‌సాద్  కాలేజీకి సెల‌విచ్చి చంద్ర‌బాబును అడ్డుకునేందుకు విద్యార్థుల‌ను త‌ర‌లించిన‌ జ‌గ‌న్ గారూ! ఈ పిల్ల‌ల పాలిట  మీరు మేన‌మామ కాదు! కంస‌మామ‌!''

47
''ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి పర్యటన అడ్డుకోమని పిలుపిచ్చిన వైఎస్ జగన్ గారి పాలన లో విషయం లేదు అని స్వయంగా అవంతి ఒప్పుకున్నారు'' అని పేర్కొన్నారు  ''ఉత్తరాంద్ర కి వైఎస్ కుటుంబం చేసింది సూన్యం, చెయ్యబోయేది సూన్యం. ఉన్న కంపెనీలను తరిమేసి, వస్తా అన్న కంపెనీలను వద్దంటూ ఉత్తరాంద్ర యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీసిన జగన్ గారిని అడ్డుకొని అవంతి నిలదీయాలి'' అని అన్నారు.

57

67
ట్విట్టర్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్...  ''విశాఖలో చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.  అడ్డుకున్నోళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే.   ప్రతిపక్ష నేత ప్రజల్లోకి పోకుండా ఆంక్షలు పెట్టడం దుర్మార్గం.  జగన్ ప్రాపకం కోసం మంత్రులే ఈ నీచానికి దిగజారారు.   పోలీసు శాఖ వైసీపీ నేతల కనుసన్నల్లో నడవాల్సి రావడం దురదృష్టకరం'' అని ట్వీట్ చేశారు.

77
బుద్దా వెంకన్న ట్వీట్... ''వైఎస్ జగన్ "క్లెప్టోమానియా"(Kleptomania) అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఉండే అతి ప్రమాదకరమైన జబ్బు. దోపిడీ, దొంగతనం, వెర్రి, మూర్ఖపు పట్టుదల, ఇతరులను కష్టపెట్టి ఆనందపడటం దీని లక్షణాలు'' అని తెలిపారు.    ''కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆనందంగా గేమ్స్ ఆడుకోవడం ఈ కోవలోకి వస్తాయి'' అని పేర్కొన్న

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bitter Gourd: ఇలా చేస్తే కాకరకాయ ఎలా వండినా చేదనిపించదు
Recommended image2
Black Pepper: రోజూ 2 మిరియాలు తింటే...ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Snakes : హైదరాబాద్ లో పాములే పాములు.. ఏకంగా 55,467..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved