మాచర్ల దాడి: డిజిపి కార్యాలయానికి చంద్రబాబు పాదయాత్ర, రోడ్డుపైనే నిరసన (ఫోటోలు)

First Published 11, Mar 2020, 9:30 PM IST

మాచర్లలో ఇవాళ చోటుచేసుకున్న ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన డిజిపికి  ఫిర్యాదు చేయడానికి పాదయాత్రగా కార్యాలయానికి వెళ్లి అక్కడ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు. 

మాచర్ల దాడిలో తగిలిన గాయాలను చూపిస్తున్న బుద్దా వెంకన్న

మాచర్ల దాడిలో పగిలిపోయిన కారును పరిశీలిస్తున్న చంద్రబాబు

మాచర్ల దాడిపై ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసిన చంద్రబాబు

తమపై జరిగిన దాడి గురించి చంద్రబాబుకు వివరిస్తున్న బోండా ఉమ

డిజిపి కార్యాలయానికి పాదయాత్రగా వెళుతున్న చంద్రబాబు

మాచర్ల దాడి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు

మాచర్ల దాడిలో ద్వంసమైన టిడిపి నాయకుల వాహనాలను పరిశీలిస్తున్న చంద్రబాబు

మాచర్ల దాడికి నిరసనగా చంద్రబాబుతో కలిసి డిజిపి ఆఫీసుకు వెళుతున్న సిపిఐ రామకృష్ణ

దాడిలో ధ్వంసమైన వాహనాలను పరిశీలిస్తున్న చంద్రబాబు

మాచర్ల దాడిలో తనకు తగిలిన గాయాలను చంద్రబాబుకు చూపిస్తున్న బుద్దా వెంకన్న

మాచర్ల దాడిలో ధ్వంసమైన టిడిపి నాయకుల కారు వెనుకభాగం

ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న చంద్రబాబు

మాచర్ల దాడిలో టిడిపి నాయకుల కారుపై వేసిన రాయిని చూపిస్తున్న చంద్రబాబు

loader