MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బీచ్‌లో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న జహీర్ ఖాన్... టూ హాట్ లుక్‌లో సాగరిక...

బీచ్‌లో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న జహీర్ ఖాన్... టూ హాట్ లుక్‌లో సాగరిక...

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్‌కి బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. అప్పట్లో ఎంతో మంది అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన జహీర్ ఖాన్... బాలీవుడ్ హీరోయిన్, హాకీ ప్లేయర్ సాగరిక గట్గేని పెళ్లాడాడు.....

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 14 2023, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

2017లో జహీర్ ఖాన్, సాగరిక గట్గేల వివాహం జరిగింది. రెండు మతాలు, భిన్నమైన నేతృత్వాలు ఉన్న ఈ ఇద్దరి మధ్య కొంతకాలం సీక్రెట్ లవ్ రిలేషన్‌షిప్ నడిచింది. పెళ్లయ్యేదాకా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం కూడా ఎవరికీ తెలీదు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఖాళీ సమయం దొరకడంతో భార్యతో కలిసి మాల్దీవుల్లో వాలిపోయాడు జహీర్ ఖాన్. అక్కడ బీచ్‌లో దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సాగరిక గట్గే...
 

39

37 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తున్న సాగరిక అందానికి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి అందాన్ని బాలీవుడ్ సరిగ్గా వాడుకోలేకపోయిందని తెగ ఫీలైపోతున్నారు.. 

49

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘చక్ దే ఇండియా’లో ఓ ప్రధాన పాత్రలో నటించి, మెప్పించింది సాగరిక. ఆ సినిమాలో ప్రీతి సబర్వాల్ అనే హాకీ యువతి పాత్ర పోషించిన సాగరిక, నిజంగానే హాకీ ప్లేయర్.. 

59

మహారాష్ట్రలోని ప్రముఖ రాజ వంశానికి చెందిన సాగరిక, జాతీయ స్థాయిలో హాకీ ప్లేయర్‌గానూ రాణించింది. అయితే భారత్‌లో హాకీ ప్లేయర్లకు గుర్తింపు లేనట్టే, సాగరికకి ‘చక్ దే ఇండియా’ సినిమా రిలీజ్ దాకా పెద్దగా పాపులారిటీ, క్రేజ్ రాలేదు.. 

69

‘చక్ దే ఇండియా’ సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత సన్నీ డియోల్, అర్జున్ రాంపాల్ నటించిన ‘ఫాక్స్’, ఇమ్రాన్ హష్మీ ‘రష్’ వంటి కొన్ని సినిమాల్లో నటించింది సాగరిక... అయితే ఇవేవీ ఆమెకు పెద్దగా బ్రేక్ ఇవ్వలేకపోయాయి. 
 

79

పెళ్లైన తర్వాత రెండేళ్ల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సాగరిక... 2019లో ‘మాన్‌సూన్ ఫుట్‌బాల్’ అనే సినిమాను అంగీకరించింది అయితే ఇప్పటికీ ఆ సినిమా నిర్మాణం పూర్తికాలేదు. 

89

అక్షయ్ కుమార్ హోస్ట్ చేసిన ‘కంత్రోన్ కి కిలాడీ’ టీవీ షో కూడా పాల్గొన్న సాగరిక, ఫైనల్‌కి వెళ్లింది... 

99

హాకీ నుంచి ‘చక్ దే ఇండియా’ ద్వారా సినిమాల్లోకి వచ్చిన సాగరకి...‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’గా అవార్డులు గెలుచుకుంది.. 2019లో ‘బాస్: బాప్ ఆఫ్ స్పెషల్ సర్వీసెస్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది సాగరిక.

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?
Recommended image2
అభిమానుల‌కు కిక్కిచ్చిన ఇండియా, వెస్టిండిస్ మ్యాచ్‌.. అయినా అసంతృప్తిగా ఉంద‌న్న గంభీర్‌
Recommended image3
Asian Games 2026: ఇషాన్ కిషన్ సునామీ బ్యాటింగ్, బుమ్రా మ్యాజిక్.. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved