MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • బీచ్‌లో వైట్ బికినీలో ధనశ్రీ వర్మ అందాల రచ్చ... భర్త యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి...

బీచ్‌లో వైట్ బికినీలో ధనశ్రీ వర్మ అందాల రచ్చ... భర్త యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి...

క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. టిక్ టాకర్, యూట్యూబ్ కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మను యజ్వేంద్ర చాహాల్ ప్రేమించి పెళ్లాడాడు. ధనశ్రీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లి, ఆమె ప్రేమలో పడిపోయాడు..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 27 2023, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఆసియా కప్‌కి సెలక్ట్ కాని యజ్వేంద్ర చాహాల్, తన భార్యతో కలిసి ఫ్లోరిడాలో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. మియామీ బీచ్‌లో వైట్ బికినీలో అందాలు ఆరబోసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ధనశ్రీ వర్మ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

వైట్ బికినీలో కనిపించి, కనిపించకుండా అందాలన్నీ ఒలకబోసిన ధనశ్రీ వర్మ ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఎప్పటిలాగే ధన ఫోటోలకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చేశాయి..

39

కొన్నాళ్ల కిందట ధనశ్రీ వర్మ, యజ్వేంద్ర చాహాల్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వీళ్లు విడిపోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ధనశ్రీ వర్మ కొన్ని ప్రైవేటు పార్టీలకు హాజరైన ఫోటోలు, సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడమే దీనికి కారణం..
 

49

అయితే శ్రేయాస్ అయ్యర్, ఆసియా కప్ 2023 టోర్నీ క్యాంపులో బిజీగా ఉంటే, భర్త యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి ఏకాంతంగా ఎంజాయ్ చేస్తోంది ధనశ్రీవర్మ... ఇలా అయినా ధనశ్రీ, చాహాల్‌‌కి ఎంజాయ్ చేసేందుకు సమయం దొరికిందని హ్యాపీ ఫీలవుతున్నారు వీరి అభిమానులు.. 

59

యాదృచ్ఛికమో లేక టైం బ్యాడో తెలీదు కానీ ధనశ్రీ వర్మను పెళ్లాడిన తర్వాత యజ్వేంద్ర చాహాల్‌కి ఏదీ పెద్దగా కలిసి రాలేదు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

69

2023 ఆసియా కప్‌కి ప్రకటించిన జట్టులో యజ్వేంద్ర చాహా్ల‌కి చోటు దక్కలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ యజ్వేంద్ర చాహాల్ ఆడడం అనుమానమే..

79

ఐపీఎల్ 2022 సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలవడమే ఈ మధ్య కాలంలో యజ్వేంద్ర చాహాల్‌ నుంచి వచ్చిన బెస్ట్ పర్ఫామెన్స్... 

89

టీమ్‌లో చోటు కోల్పోయి, డిప్రెషన్‌లో ఉన్న సమయంలో యజ్వేంద్ర చాహాల్‌కి ధనశ్రీ వర్మ, ఓ మంచి రిలీఫ్‌లా మారిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా, రొమాంటిక్‌ లైఫ్‌లో ఈ ఇద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సమయమని కామెంట్లు చేస్తున్నారు. 

99

మోకాలి గాయంతో చాలా రోజుల పాటు డ్యాన్స్ నుంచి బ్రేక్ తీసుకున్న ధనశ్రీ వర్, ఈ మధ్యే మళ్లీ స్టెప్పులు వేయడం మొదలెట్టింది. యజ్వేంద్ర చాహాల్ కలిసి చేసిన డ్యాన్సుల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది ధనశ్రీ వర్మ.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 
2nd TEST • SA vs AUS
Rain Delay
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(5.0 ov)82/0
IND 144 runs in 90 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Pragyan Ojha : చీఫ్ సెలెక్టర్‌గా ప్రగ్యాన్ ఓజా.. ఈ ఐదుగురు టీమిండియా ప్లేయర్లకు వణుకు మొదలైందిగా!
Recommended image2
Gen Z cricketers India: రోహిత్, కోహ్లీ తర్వాత వీళ్లే కింగ్స్.. వీళ్ల సంపాదన చూస్తే దిమ్మతిరిగిపోతుంది భయ్యా!
Recommended image3
Abhishek Sharma Weakness: అభిషేక్ శర్మ సీక్రెట్ లీక్? విండీస్ బౌలర్లు పట్టిన వీక్ పాయింట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved