బికినీలో రచ్చ చేస్తున్న ధనుశ్రీ వర్మ... మాల్దీవుల్లో చాహాల్ కపుల్ హాట్ వెకేషన్...

First Published Mar 1, 2021, 5:06 PM IST

యూట్యూబర్‌గా, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత క్రికెటర్ యజ్వేంద్ర చాహాల్‌ను ప్రేమించి, పెళ్లాడింది ధనుశ్రీ వర్మ. ఐపీఎల్ 2020, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ముగించుకున్న తర్వాత భార్యతో కలిసి హానీమూన్ మొదలెట్టాడు యజ్వేంద్ర చాహాల్. ఇప్పటికే దుబాయ్, తదితర నగరాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన ఈ కొత్త జంట, ప్రస్తుతం మాల్దీవుల్లో వాలింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు యజ్వేంద్ర చాహాల్, ధనుశ్రీ వర్మ...