యువరాజ్ సింగ్ భార్య హజల్ కీచ్ ఇలా అవ్వడానికి కారణం అదేనట... షాకింగ్ విషయం బయటపెట్టిన...

First Published Mar 2, 2021, 4:53 PM IST

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య, బాలీవుడ్ నటి హజల్ కీచ్‌ షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన ఫోటో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఎంతో అందంగా, నాజుగ్గా మెరిసేపోయే చర్మంతో కనిపించిన హజల్ కీచ్‌ని, పాలిపోయిన ముఖంలో చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే తాను అలా అవ్వడానికి గల కారణాన్ని తెలియచేసింది మిసెస్ యువరాజ్ సింగ్...